Sunday, July 26, 2020

Itlu Sravani Subrahmanyam » Ne kosam vechi vechi      ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం » నీకోసం వేచి వేచి

July 26, 2020 Posted by Publisher , No comments
Song » Ne kosam vechi vechi / నీకోసం వేచి వేచి
Song Details:Actor : Ravi teja / రవి తేజ ,Actress : Tanu roy / తనూరాయ్ ,Music Director : Chakri / చక్రి ,Lyrics Writer : Kandikonda / కందికొండ ,Singer :Song Category : Others
pallavi: nIkOsaM vEci vEci cUsenu nayanam
kanumustekanu   reppalakai  kammani  svapnam
svapnaMlO kadalADenu nI suMdara rUpam
ArUpaM  A selayErai   pOsenu jIvaM
vaccEyanA prANamA kannITIlO  alalapai
nI kOsaM vEci vEci  cUsenu nayanam
kanumustekanu   reppalakai  kammani  svapnam
maMDE hRudi jvAla AripOvAlA
nannuvaDi cErcukO pApalA
madi BAraMgA mArE BAShpaMgA nuvvu lEkuMDa navvEdela
vastunna vastunna nIkai nEnEnIvai cEstunna nIkainE gAname
priyatamA padilamA kiraNamai tAkumA
nIkOsaM vEci vEci cUsenu nayanam
kanumustekanu   reppalakai  kammani  svapnam
prEmE lOkaMlA nEnO SOkaMlA iMta garaLAnni dAcEdelA
cEse nE dUraM edaku A gAyaM iMka ennALLu I vEdanA
A daivaM vEsiMdO emO nItO baMdhaM guMDellO
guppuna egase valapula baMdhaM
mEGamA aMdumA cinukuvai rAlumA
nIkOsaM vEci vEci cUsenu nayanam
kanumustekanu   reppalakai  kammani  svapnam
svapnaMlO kadalADenu nI suMdara rUpam
ArUpaM  A selayErai   pOsenu jIvaM
vaccEyanA prANamA kannITIlO  alalapai
 
Click here to hear the song
పల్లవి: నీకోసం వేచి వేచి చూసెను నయనమ్
కనుముస్తెకను   రెప్పలకై  కమ్మని  స్వప్నమ్
స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపమ్
ఆరూపం  ఆ సెలయేరై   పోసెను జీవం
వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో  అలలపై
నీ కోసం వేచి వేచి  చూసెను నయనమ్
కనుముస్తెకను   రెప్పలకై  కమ్మని  స్వప్నమ్
మండే హృది జ్వాల ఆరిపోవాలా
నన్నువడి చేర్చుకో పాపలా
మది భారంగా మారే భాష్పంగా నువ్వు లేకుండ నవ్వేదెల
వస్తున్న వస్తున్న నీకై నేనేనీవై చేస్తున్న నీకైనే గానమె
ప్రియతమా పదిలమా కిరణమై తాకుమా
నీకోసం వేచి వేచి చూసెను నయనమ్
కనుముస్తెకను   రెప్పలకై  కమ్మని  స్వప్నమ్
ప్రేమే లోకంలా నేనో శోకంలా ఇంత గరళాన్ని దాచేదెలా
చేసె నే దూరం ఎదకు ఆ గాయం ఇంక ఎన్నాళ్ళు ఈ వేదనా
ఆ దైవం వేసిందో ఎమో నీతో బంధం గుండెల్లో
గుప్పున ఎగసె వలపుల బంధం
మేఘమా అందుమా చినుకువై రాలుమా
నీకోసం వేచి వేచి చూసెను నయనమ్
కనుముస్తెకను   రెప్పలకై  కమ్మని  స్వప్నమ్
స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపమ్
ఆరూపం  ఆ సెలయేరై   పోసెను జీవం
వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో  అలలపై
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment