Monday, July 13, 2020

Itlu Sravani Subrahmanyam » Emo Emouno      ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం » ఏమో ఏమౌనో

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Emo Emouno / ఏమో ఏమౌనో
Song Details:Actor : Ravi teja / రవి తేజ  , Tanu roy / తనూరాయ్  ,},{SongDetails:Music Director : Chakri / చక్రి  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Chakri / చక్రి ,},{SongDetails:Song Category : Others
EmO EmaunO evariki telusaMTa
EmautuMdO ayyOpApaM I jaMTa
Edi EmainA hopE manukuMTE
eMtO hEpIkAdA I laiPaMtA
eyiyA ye^^iyA A ye^^i ye^^iyA
ye^^iyA A ye^^iyA iyA
laiP dhril DOMTmis mAriyA ||3||
pUcE pUgaMdhAlu hayi AnaMdAlu annI I lOkaMlO lEvA
prEmE nI lO vuMTE BUmE cuTTEy galavu  guvvai A AkASaMlOna
telisiMdokaTE manakIlaiP .......E^^i^^E
kaMkaM aMTu velkaMceppu .......E^^i^^E
PalitaM Emi ainAgAni ceyyAlOy prayatnaM
PeyilyUr  saksas reMDU kalisina paMDEgA I jIvitaM ||3sArlu||
EdI kaShTaM kAdu EmI naShTaM lEdu laiP nE spOrTiv gA PIlayitE
eMta prOblam ainA eMtO siMpul kAdA laiP lO O gOl nIkuMTE
nalusE paDitE kaLLalOna .....E^^i^^E
kaLLEpIkite vaidyaM auna ......E^^i^^E
PaiyilainOLLu  PeyilainaTTu PEr vel cebite laiP ki
aMdAla I lOkaMlOna aDrassuMDadu evvarikI    ||3||
laiP dhril DOMT mis DOMT mis DOMT mis     ||3||
Click here to hear the song
ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట
ఏది ఏమైనా హొపే మనుకుంటే
ఎంతో హేపీకాదా ఈ లైఫంతా
ఎయియా యెఇయా ఆ యెఇ యెఇయా
యెఇయా ఆ యెఇయా ఇయా
లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా ||౩||
పూచే పూగంధాలు హయి ఆనందాలు అన్నీ ఈ లోకంలో లేవా
ప్రేమే నీ లో వుంటే భూమే చుట్టేయ్ గలవు  గువ్వై ఆ ఆకాశంలోన
తెలిసిందొకటే మనకీలైఫ్ .......ఏఇఏ
కంకం అంటు వెల్కంచెప్పు .......ఏఇఏ
ఫలితం ఏమి ఐనాగాని చెయ్యాలోయ్ ప్రయత్నం
ఫెయిల్యూర్  సక్సస్ రెండూ కలిసిన పండేగా ఈ జీవితం ||౩||
ఏదీ కష్టం కాదు ఏమీ నష్టం లేదు లైఫ్ నే స్పోర్టివ్ గా ఫీలయితే
ఎంత ప్రోబ్లమ్ ఐనా ఎంతో సింపుల్ కాదా లైఫ్ లో ఓ గోల్ నీకుంటే
నలుసే పడితే కళ్ళలోన .....ఏఇఏ
కళ్ళేపీకితె వైద్యం ఔన ......ఏఇఏ
ఫైయిలైనోళ్ళు  ఫెయిలైనట్టు ఫేర్ వెల్ చెబితె లైఫ్ కి
అందాల ఈ లోకంలోన అడ్రస్సుండదు ఎవ్వరికీ    ||౩||
లైఫ్ ధ్రిల్ డోంట్ మిస్ డోంట్ మిస్ డోంట్ మిస్     ||౩||
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment