Wednesday, July 29, 2020

Intinti Raamayanam » Veena Venuvaina      ఇంటింటి రామాయణం » వీణ వేణువైన

July 29, 2020 Posted by Publisher , No comments
 

Song » Veena Venuvaina / వీణ వేణువైన

Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,Actress : Jayasudha / జయసుధ ,Music Director : Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
vINa vENuvaina sarigama vinnaavaa??

O o o O..tIgaraagamaina  madhurima kannaavaa??

tanuvu tahatahalaaDaala..celarEgaala..

celi Ugaala vuyyaalalIvELalO!!



vINa vENuvaina sarigama vinnaavaa??

O o o O..tIgaraagamaina  madhurima kannaavaa??



Upiri tagilina vELa ..nE vaMpulu tirigina vELa

naa vINalO nI vENuvE..palikE raagamaala!!



A A A A..lalalaa A A 



cUpulu ragilina vELa..aa cukkalu veliginavELa..

naa tanuvuna aNuvaNuvunaa jarigE raasalIla!!



vINa vENuvaina sarigama vinnaavaa??

O o o O..tIgaraagamaina  madhurima kannaavaa??



edalO aMdaM eduTa..eduTE valacina vanita..

nI raakatO naa tOTalO velasE vanadEvata!!



A A A A..lalalaa A A 



kadilE aMdaM kavita..adi kaugilikostE  yuvata..

naa paaTalO nI pallavE..navataa navya mamataa!!



vINa vENuvaina sarigama vinnaavaa??

O o o O..tIgaraagamaina  madhurima kannaavaa??

tanuvu tahatahalaaDaala..celarEgaala..

celi Ugaala vuyyaalalIvELalO!!



vINa vENuvaina sarigama vinnaavaa??

O o o O..tIgaraagamaina  madhurima kannaavaa??


 
Click here to hear the song
వీణ వేణువైన సరిగమ విన్నావా??

ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన  మధురిమ కన్నావా??

తనువు తహతహలాడాల..చెలరేగాల..

చెలి ఊగాల వుయ్యాలలీవేళలో!!



వీణ వేణువైన సరిగమ విన్నావా??

ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన  మధురిమ కన్నావా??



ఊపిరి తగిలిన వేళ ..నే వంపులు తిరిగిన వేళ

నా వీణలో నీ వేణువే..పలికే రాగమాల!!



ఆ ఆ ఆ ఆ..లలలా ఆ ఆ 



చూపులు రగిలిన వేళ..ఆ చుక్కలు వెలిగినవేళ..

నా తనువున అణువణువునా జరిగే రాసలీల!!



వీణ వేణువైన సరిగమ విన్నావా??

ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన  మధురిమ కన్నావా??



ఎదలో అందం ఎదుట..ఎదుటే వలచిన వనిత..

నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత!!



ఆ ఆ ఆ ఆ..లలలా ఆ ఆ 



కదిలే అందం కవిత..అది కౌగిలికొస్తే  యువత..

నా పాటలో నీ పల్లవే..నవతా నవ్య మమతా!!



వీణ వేణువైన సరిగమ విన్నావా??

ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన  మధురిమ కన్నావా??

తనువు తహతహలాడాల..చెలరేగాల..

చెలి ఊగాల వుయ్యాలలీవేళలో!!



వీణ వేణువైన సరిగమ విన్నావా??

ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన  మధురిమ కన్నావా??


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment