Tuesday, July 28, 2020

Intinti Raamayanam » Mallelu Poose      ఇంటింటి రామాయణం » మల్లెలు పూసే

July 28, 2020 Posted by Publisher , No comments
 

Song » Mallelu Poose / మల్లెలు పూసే

Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,Actress : Jayasudha / జయసుధ ,  Prabha / ప్రభ ,Music Director : Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
mallelu pUsE ..vennela kaasE..I rEyi haayigaa!!



mallelu pUsE ..vennela kaasE..I rEyi haayigaa..

mallelu pUsE ..vennela kaasE..I rEyi haayigaa..

mamatalu vEyiga penavEyi nannu tIyagaa!!



mallelu pUsE ..vennela kaasE..I rEyi haayigaa!!



musimusi navvulalO.. gusagusa laaDinavE..naa toli mOjulE nI virajaajulai..

musimusi navvulalO.. gusagusa laaDinavE..naa toli mOjulE nI virajaajulai..



misa misa vannelalO.. mila mila minnavilE..nI bigi kaugililO jaabili raatrulE..

kaaTukalaMTukunna kaugiliMtaleMta viMtalE!!



manasulu paaDE..maMtanamaaDE..I pUTa jaMTagaa..

mamatalu vEyiga penavEyi nannu tIyagaa!!



mallelu pUsE ..vennela kaasE..I rEyi haayigaa!!



Ahaa..A A A 

Aha..haa

A A A..A A A 



tolakari kOrikalE..toMdara cEsinavE..I virishayyakE aaviri tIragaa..

tolakari kOrikalE..toMdara cEsinavE..I virishayyakE aaviri tIragaa!!



sogasari kaanukalE..soda peDutunnavilE..E teradaaTunO aa cera vIDagaa..

aMdina poMdulOnE aMdalEni viMdulIyavE!!



kalalika paMDE..kalayika nEDE..kaavaali vEyigaa..

mamatalu vEyiga penavEyi nannu tIyagaa!!



mallelu pUsE ..vennela kaasE..I rEyi haayigaa..

mamatalu vEyiga penavEyi nannu tIyagaa!!



mallelu pUsE ..vennela kaasE..I rEyi haayigaa!!
 
Click here to hear the song
మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!



మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..

మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!



మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!



ముసిముసి నవ్వులలో.. గుసగుస లాడినవే..నా తొలి మోజులే నీ విరజాజులై..

ముసిముసి నవ్వులలో.. గుసగుస లాడినవే..నా తొలి మోజులే నీ విరజాజులై..



మిస మిస వన్నెలలో.. మిల మిల మిన్నవిలే..నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే..

కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే!!



మనసులు పాడే..మంతనమాడే..ఈ పూట జంటగా..

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!



మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!



ఆహా..ఆ ఆ ఆ 

ఆహ..హా

ఆ ఆ ఆ..ఆ ఆ ఆ 



తొలకరి కోరికలే..తొందర చేసినవే..ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా..

తొలకరి కోరికలే..తొందర చేసినవే..ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా!!



సొగసరి కానుకలే..సొద పెడుతున్నవిలే..ఏ తెరదాటునో ఆ చెర వీడగా..

అందిన పొందులోనే అందలేని విందులీయవే!!



కలలిక పండే..కలయిక నేడే..కావాలి వేయిగా..

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!



మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!



మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment