Tuesday, July 7, 2020

Intinti Raamayanam » Intinti Ramayanam ఇంటింటి రామాయణం » ఇంటింటి రామాయణం

July 07, 2020 Posted by Publisher , No comments
 
Song » Intinti Ramayanam / ఇంటింటి రామాయణం
Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,Actress : Jayasudha / జయసుధ ,Music Director : Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Club & Item Songs
iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM
kalisuMTE sallaapaamu viDipOtE kallOlamu
iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM
kalisuMTE sallaapaamu viDipOtE kallOlamu
sItamma chilakamma raamayya gOriMka
valapulu talapula saraagaM
iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM...ahaha



nIvuMTE naMdanavanamu lEkuMTE aSOkavanamu
nIvuMTE naMdanavanamu lEkuMTE aSOkavanamu
nIvaaDE UsulannI ratanaala raaSulE
nIvuMTE pUlabaaTa lEkuMTE raaLLabaaTa
nIvuMTE pUlabaaTa lEkuMTE raaLLabaaTa
nItOTI aSalannI sarasaala paaTalu mutyaala mUTalu
allallE ehE



iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM
kalisuMTE sallaapaamu viDipOtE kallOlamu
chilakamma gOriMka a sirimallE a pOdariMTa
chilakamma gOriMka sirimallE pOdariMTa
navvaali... navvaali...
kalisi kilakila navvali
kalisi kilakila navvali
iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM..O..



sarigaMchu chIralu testaa kavariMgu sarukulu peDataa
sarigaMchu chIralu testaa kavariMgu sarukulu peDataa
tEmmaMTE maayalEDI tElEnE ninnOdali
O..O..O.. ohOhOhOhO ohO..
mabbullO nILLu chUsi muMta olakabOsukOnu
mabbullO nILLu chUsi muMta olakabOsukOnu
kichulaaDukunnaa nuvvu rOShamocchi pOkuraa
kalasi melisi uMDaraa
iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM..O..



illE kadaa swargasIma iddaridI cheragani prEma
illE kadaa swargasIma iddaridI cheragani prEma
kalatalEni kaapuraana kalalanni paMDaali
mOjunna alumagalu kulakaali rEyipagalu
mOjunna alumagalu kulakaali rEyipagalu
mana iddari poMdika chUsi I lOkaM mecchaali
dIvEnalE ivvaali...



  
iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM
kalisuMTE sallaapaamu viDipOtE kallolamu
sItamma chilakamma raamayya gOriMka
valapulu talapula saraagaM
iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM
iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM
kalisuMTE sallaapaamu viDipOtE kallOlamu
ahaha chilakamma gOriMka sirimallE pOdariMTa
navvaali... navvaali...
kalisi kilakila navvali
kalisi kilakila navvali
iMTiMTi raamaayaNaM viMtaina prEmaayaNaM
kalisuMTE sallaapaamu viDipOtE kallOlamu
kalisuMTE sallaapaamu viDipOtE kallOlamu



 
Click here to hear the song
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపాము విడిపోతే కల్లోలము
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపాము విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక
వలపులు తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం...అహహ



నీవుంటే నందనవనము లేకుంటే అశోకవనము
నీవుంటే నందనవనము లేకుంటే అశోకవనము
నీవాడే ఊసులన్నీ రతనాల రాశులే
నీవుంటే పూలబాట లేకుంటే రాళ్ళబాట
నీవుంటే పూలబాట లేకుంటే రాళ్ళబాట
నీతోటీ అశలన్నీ సరసాల పాటలు ముత్యాల మూటలు
అల్లల్లే ఎహే



ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపాము విడిపోతే కల్లోలము
చిలకమ్మ గోరింక అ సిరిమల్లే అ పోదరింట
చిలకమ్మ గోరింక సిరిమల్లే పోదరింట
నవ్వాలి... నవ్వాలి...
కలిసి కిలకిల నవ్వలి
కలిసి కిలకిల నవ్వలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం..ఓ..



సరిగంచు చీరలు తెస్తా కవరింగు సరుకులు పెడతా
సరిగంచు చీరలు తెస్తా కవరింగు సరుకులు పెడతా
తేమ్మంటే మాయలేడీ తేలేనే నిన్నోదలి
ఓ..ఓ..ఓ.. ఒహోహోహోహో ఒహో..
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
కిచులాడుకున్నా నువ్వు రోషమొచ్చి పోకురా
కలసి మెలిసి ఉండరా
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం..ఓ..



ఇల్లే కదా స్వర్గసీమ ఇద్దరిదీ చెరగని ప్రేమ
ఇల్లే కదా స్వర్గసీమ ఇద్దరిదీ చెరగని ప్రేమ
కలతలేని కాపురాన కలలన్ని పండాలి
మోజున్న అలుమగలు కులకాలి రేయిపగలు
మోజున్న అలుమగలు కులకాలి రేయిపగలు
మన ఇద్దరి పొందిక చూసి ఈ లోకం మెచ్చాలి
దీవేనలే ఇవ్వాలి...






ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపాము విడిపోతే కల్లొలము
సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక
వలపులు తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపాము విడిపోతే కల్లోలము
అహహ చిలకమ్మ గోరింక సిరిమల్లే పోదరింట
నవ్వాలి... నవ్వాలి...
కలిసి కిలకిల నవ్వలి
కలిసి కిలకిల నవ్వలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపాము విడిపోతే కల్లోలము
కలిసుంటే సల్లాపాము విడిపోతే కల్లోలము



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment