Friday, July 17, 2020

Intiki deepam illale » Vinumu chele      ఇంటికి దీపం ఇల్లాలే » వినుము చెలి

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Vinumu chele / వినుము చెలి

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    vinumu celi telipedanE parama rahasyaM

    adi mari evarU teliyarAni madhura rahasyaM



    vinumu celi telipedanE parama rahasyaM

    adi mari evarU teliyarAni madhura rahasyaM



    hRudayamulu nayanamulu EkamAyenE

    mA iruvuriki BEdamiMka lEka lEkapOyenE..E..



    vinumu celi telipedanE parama rahasyaM

    adi mari evarU teliyarAni madhura rahasyaM



caraNaM 1:

    vaccenulE nilcenulE vAkili muMdu

    kAMcitini kAMcitini kannula viMdu

    OhOhO.. O..O..O.. OhOhO.. O..O..O.. OhOhO.. O..O..O..O..

    vaccenulE nilcenulE vAkili muMdu

    kAMcitini kAMcitini kannula viMdu

    nA jaDalO pUvulalO turimeda nEnE..E..

    nA nosaTa tilakamu nE diddeda nEDE..E..



    vinumu celi telipedanE parama rahasyaM

    adi mari evarU teliyarAni madhura rahasyaM



caraNaM 2:

    ataDE nA patiyanucU pATa pADutA

    atani deMdemuna aMdamuga naTanamADutA

    A.. ataDE nA patiyanucU pATa pADutA

    atani deMdemuna aMdamuga naTanamADutA

    vivaramula telupuTakE samayamu kAdu

    A viShayamula tIrikaga telipeda nIkU..U..



    vinumu celi telipedanE parama rahasyaM

    adi mari evarU teliyarAni madhura rahasyaM



    hRudayamulu nayanamulu EkamAyenE

    mA iruvuriki BEdamiMka lEka lEkapOyenE..E..



    vinumu celi telipedanE parama rahasyaM

    adi mari evarU teliyarAni madhura rahasyaM






Click here to hear the song
పల్లవి:

    వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం

    అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం



    వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం

    అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం



    హృదయములు నయనములు ఏకమాయెనే

    మా ఇరువురికి భేదమింక లేక లేకపోయెనే..ఏ..



    వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం

    అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం



చరణం 1:

    వచ్చెనులే నిల్చెనులే వాకిలి ముందు

    కాంచితిని కాంచితిని కన్నుల విందు

    ఓహోహో.. ఓ..ఓ..ఓ.. ఓహోహో.. ఓ..ఓ..ఓ.. ఓహోహో.. ఓ..ఓ..ఓ..ఓ..

    వచ్చెనులే నిల్చెనులే వాకిలి ముందు

    కాంచితిని కాంచితిని కన్నుల విందు

    నా జడలో పూవులలో తురిమెద నేనే..ఏ..

    నా నొసట తిలకము నే దిద్దెద నేడే..ఏ..



    వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం

    అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం



చరణం 2:

    అతడే నా పతియనుచూ పాట పాడుతా

    అతని దెందెమున అందముగ నటనమాడుతా

    ఆ.. అతడే నా పతియనుచూ పాట పాడుతా

    అతని దెందెమున అందముగ నటనమాడుతా

    వివరముల తెలుపుటకే సమయము కాదు

    ఆ విషయముల తీరికగ తెలిపెద నీకూ..ఊ..



    వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం

    అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం



    హృదయములు నయనములు ఏకమాయెనే

    మా ఇరువురికి భేదమింక లేక లేకపోయెనే..ఏ..



    వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం

    అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment