Song » Sandhya Raagapu / సంధ్యా రాగపు
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
saMdhyaa raagapu sarigamalO toli kalayikalo saayaMkaalapu chali chali Uhala pakapakalO Do RrE mi raagala jOrEmi da sa da naa prEma nI mIda SRuti kalisina saMdhyaa raagapu sarigamalo toli kayikalO saayaMkaalapu chali chali uhala pakapakalo chinuku chinuku naDumulo chilakalulikiDunulE hUy..kanula kanula naDumalo alalasuDulu tirigElE pedavi pedavi taDupulo valapu maduvu tolikelE tanuvu tanuvu kudupulo tamakamokaTi merisElE saMdyalo taaralaagaa swapnamaipokumaa kannelo soyagaalu kaMTitonE taagumaa haMsalaa hayigaa Amani rEyilaa vaalipo priyaa saMdhyaa raagapu sarigamalo toli kayikalo saayaMkaalapu chali chali uhala pakapakalo Do RrE mi raagala jorEmi da sa da naa prema ni mida SRuti kalisina saMdhyaa raagapu sarigamalo toli kayikalo eduTa paDina biDiyamE chemaTa nuduTa chilikElE vaNuku toNuku paruvamE oDiki vayasu kalipelE valapu poDupu kathalalO cilipi muDulu viDenulE hOy...marula virula podalalO maruDi puruDu jarigelE tEnelE dOcukeLLE tummedai pOkumaa gaalikE gaMdhamiccE kaugiliMtE dUramaa paaTala tOTalO pallavE prEmagaa paaDukO priyaa saMdhyaa raagapu sarigamalO toli kalayikalo saayaMkaalapu chali chali Uhala pakapakalO Do RrE mi raagala jOrEmi da sa da naa prEma nI mIda SRuti kalisina saMdhyaa raagapu sarigamalo toli kayikalO saayaMkaalapu chali chali uhala pakapakalo Click here to hear the song
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలొ సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో డొ రే మి రాగల జోరేమి ద స ద నా ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్యా రాగపు సరిగమలొ తొలి కయికలో సాయంకాలపు చలి చలి ఉహల పకపకలొ చినుకు చినుకు నడుములొ చిలకలులికిడునులే హూయ్..కనుల కనుల నడుమలొ అలలసుడులు తిరిగేలే పెదవి పెదవి తడుపులొ వలపు మదువు తొలికెలే తనువు తనువు కుదుపులొ తమకమొకటి మెరిసేలే సంద్యలొ తారలాగా స్వప్నమైపొకుమా కన్నెలొ సొయగాలు కంటితొనే తాగుమా హంసలా హయిగా ఆమని రేయిలా వాలిపొ ప్రియా సంధ్యా రాగపు సరిగమలొ తొలి కయికలొ సాయంకాలపు చలి చలి ఉహల పకపకలొ డొ రే మి రాగల జొరేమి ద స ద నా ప్రెమ ని మిద శృతి కలిసిన సంధ్యా రాగపు సరిగమలొ తొలి కయికలొ ఎదుట పడిన బిడియమే చెమట నుదుట చిలికేలే వణుకు తొణుకు పరువమే ఒడికి వయసు కలిపెలే వలపు పొడుపు కథలలో చిలిపి ముడులు విడెనులే హోయ్...మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదై పోకుమా గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా పాటల తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలొ సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో డొ రే మి రాగల జోరేమి ద స ద నా ప్రేమ నీ మీద శృతి కలిసిన సంధ్యా రాగపు సరిగమలొ తొలి కయికలో సాయంకాలపు చలి చలి ఉహల పకపకలొ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment