Song » Dhora Dhora / దోర దోర
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
dOra dOra doMga muddu dObUchi hoyana hoyana tEra tEra tEnebugga laagiMchi hoyana hoyana agamannaa nI mIdEpicchi rEgutuMTE vEgEdeTTaa voddu annaa iTTaa paikOcchi laagutuMTE apEdeTTaa dOra dOra doMga muddu dObUchi hoyana hoyana tEra tEra tEnebugga laagiMchi... nI chali naa gili OpalEnu aMdagaaDaa nI SRuti naa laya Ekamaina saMdekaaDa aMTinaa muTTinaa ammagaaru aggipai guggilaM naannagaaru eMTapaDi chastunnaanu veMTapaDi vastunnaanu telisiMdaa O kurraaDaa dakkanivvu naa maryaada OkElE okE muddicchEsi mudristaa manaprEma carita dOra dOra doMga muddu dObUchi hoyana hoyana tEra tEra tEnebugga laagiMchi hoyana hoyana agamanna nI mIdEpicchi rEgutuMTE vEgEdeTTaa voddu annaa iTTaa paikocchi laagutuMTE apEdeTTaa dOra dOra doMga muddu dObUchi hoyana hoyana tEra tEra tEnebugga laagiMchi...CI CI vElanI paalanI lEnidamma verri prEma guTTanI maTTanI aagadamma kurra prEma aMdukE saagaanI raasalIla aMdamE tODugaa unna vELa eMta kasi naalO uMdO eMta ruchi nIlO uMdO tEliSaakE O ammayi kaliSaayi cEyi chEyi kaanIlE sarE kavviMceyyi kougiTlO priyaa kamala nayana dOra dOra doMga muddu dObUchi hoyana hoyana tEra tEra tEnebugga laagiMchi hoyana hoyana agamannaa nI mIdEpicchi rEgutuMTE vEgEdeTTaa voddu annaa iTTaa paikocchi laagutuMTE apEdeTTaa dOra dOra doMga muddu dObUchi hoyana hoyana tEra tEra tEnebugga laagiMchi... Click here to hear the song
దోర దోర దొంగ ముద్దు దోబూచి హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన అగమన్నా నీ మీదేపిచ్చి రేగుతుంటే వేగేదెట్టా వొద్దు అన్నా ఇట్టా పైకోచ్చి లాగుతుంటే అపేదెట్టా దోర దోర దొంగ ముద్దు దోబూచి హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించి... నీ చలి నా గిలి ఓపలేను అందగాడా నీ శృతి నా లయ ఏకమైన సందెకాడ అంటినా ముట్టినా అమ్మగారు అగ్గిపై గుగ్గిలం నాన్నగారు ఎంటపడి చస్తున్నాను వెంటపడి వస్తున్నాను తెలిసిందా ఓ కుర్రాడా దక్కనివ్వు నా మర్యాద ఓకేలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మనప్రేమ చరిత దోర దోర దొంగ ముద్దు దోబూచి హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన అగమన్న నీ మీదేపిచ్చి రేగుతుంటే వేగేదెట్టా వోద్దు అన్న ఇట్ట పైకోచ్చి లాగుతుంటే అపేదెట్టా దోర దోర దొంగ ముద్దు దోబూచి హోయన హోయన తేర తేర తేనెబుగ్గ లాగించి...ఛీ ఛీ వేలనీ పాలనీ లేనిదమ్మ వేర్రి ప్రేమ గుట్టనీ మట్టనీ అగదమ్మ కుర్ర ప్రేమ అందుకే సాగానీ రాసలీల్ అందమే తోడుగా ఉన్న వేళ ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో తేలిశాకే ఓ అమ్మయి కలిశయి చేయి చేయి కానీలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయన దోర దోర దొంగ ముద్దు దోబూచి హోయన హోయన తేర తేర తేనెబుగ్గ లాగించి హోయన హోయన అగమన్న నీ మీదేపిచ్చి రేగుతుంట్టే వేగేదెట్ట వోద్దు అన్న ఇట్ట పైకోచ్చి లాగుతుంటే అపేదెట్టా దోర దోర దొంగ ముద్దు దోబూచి హోయన హోయన తేర తేర తేనెబుగ్గ లాగించి... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment