Sunday, July 19, 2020

Indra » Dayi Dayi Damma      ఇంద్ర » దాయి దాయి దామ్మ

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Dayi Dayi Damma / దాయి దాయి దామ్మ

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,  Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్) ,  Mahaa lakshmi Iyer / మహాలక్ష్మి అయ్యర్ ,Song Category : Comedy Songs
daayi daayi daamma kulikE kuMdanaala bomma
nItO pani uMdammaa naDichE koMDapalli bOmma
daayi daayi daamma palikE gaMDu kOyilamma
nIpai manasaiMdamma naa niMDu caMdamaama
ohU..ohU.. oLLO vaalumaa
ohU..ohU.. vayasE Elumaa
niluvellaa virabusE nava yavvanaala komma
tolijalle taDimEsE sarasaala koMTetanamaa
hE daayi daayi daamma kulikE kuMdanaala bomma
nItO pani uMdammaa naDichE koDapalli bomma
daayi daayi daamma palikE gaMDu kOyilamma
nIpai manasaiMdamma naa niMDu caMdamaama



Taka TakamaMTU talapunu taTTi tikamakapeTTE
lakumuki piTTa ninuvadilitE eTTaa
nilabaDamaMTU naDumuni paTTi kitakitapeTTE
magasiri piTTa katha mudiritE eTTaa
kEriMtalaaDutu kavviMcaalEdaa kaadaMTE ippaDu tappEdelaa
are kaadaMTE ippaDu tappEdelaa
nI kougiliMtaku jaalaMTU lEdaa EM duDuku baabU apEdelaa
ayye EM duDuku baabU apEdelaa
ohU..ohU.. kOriMdE kadaa
ohU..ohU.. marE iMdira
marikoMceM anipiMcE I muccaTaMtaa cEdaa
vyavahaaraM SRutimiMcE sukumaari bediripOdaa



haayi haayi haayE areRrE paiTa jaaripOyE
paapa gamaniMcavE maa koMpa munigipOyE



puruShuDineTTaa irukuna peTTE parugula paruvaa
sogasula baruvaa O tuMTari maguvaa
nunupulu iTTa eduruga peTTa egabaDa lEvaa
tagu jatakaava naa varasai pOva
allaaDipOkE pillaa marI A kaLYaaNa GaDiya raanIyavaa
A kaLYaaNa GaDiya raanIyavaa
adi aMdaaka Agadu I allari nI hitabOdhalaapi SRutimiMcavaa
nI hitabOdhalaapi SRutimiMcavaa
ohU..ohU..  vaaTaM vaarevaa
ohU..ohU.. oLlOvaalavaa
anumaanaM kaligiMdi nuvu aDapillavEnaa
saMdEhaM lEdayyO nI paDuchu padunu paina



hE daayi daayi daammaa kulikE kuMdanaala bomma
nItO pani uMdammaa naDicE koMDapalli bomma
hE hE hE haayi haayi haayE korikE kaLLu cediripOyE
ayinaa adi kUDaa EdO kotta koMTE haayE 



Click here to hear the song
దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బోమ్మ
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
ఒహూ..ఒహూ.. ఒళ్ళో వాలుమా
ఒహూ..ఒహూ.. వయసే ఏలుమా
నిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మ
తొలిజల్లె తడిమేసే సరసాల కొంటెతనమా
హే దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొడపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ



టక టకమంటూ తలపును తట్టి తికమకపెట్టే
లకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా
నిలబడమంటూ నడుముని పట్టి కితకితపెట్టే
మగసిరి పిట్ట కథ ముదిరితే ఎట్టా
కేరింతలాడుతు కవ్వించాలేదా కాదంటే ఇప్పడు తప్పేదెలా
అరె కాదంటే ఇప్పడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ అపేదెలా
అయ్యె ఏం దుడుకు బాబూ అపేదెలా
ఒహూ..ఒహూ.. కోరిందే కదా
ఒహూ..ఒహూ.. మరే ఇందిర
మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంతా చేదా
వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా



హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే
పాప గమనించవే మా కొంప మునిగిపోయే



పురుషుడినెట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా
సొగసుల బరువా ఓ తుంటరి మగువా
నునుపులు ఇట్ట ఎదురుగ పెట్ట ఎగబడ లేవా
తగు జతకావ నా వరసై పోవ
అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియ రానీయవా
ఆ కళ్యాణ ఘడియ రానీయవా
అది అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా
నీ హితబోధలాపి శృతిమించవా
ఒహూ..ఒహూ..  వాటం వారెవా
ఒహూ..ఒహూ.. ఒళ్లోవాలవా
అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా
సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన



హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చెదిరిపోయే
అయినా అది కూడా ఏదో కొత్త కొంటే హాయే 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment