Sunday, July 19, 2020

Indra » Bham Bham Bhole      ఇంద్ర » భం భం భోలే

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Bham Bham Bhole / భం భం భోలే

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,  Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Hari Haran / హరిహరన్ ,  Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Folk Songs
bhaM bhaM bhOlE shaMKaM mogelE

DhaM DhaM DhOlE celarEgiMdilE

bhaM bhaM bhOlE shaMKaM mogelE

DhaM DhaM DhOlE celarEgiMdilE

taddanakadina daruvai saMdaDi rEganI poddu erugani parugai muMduku saaganI

vilaasaMgaa shivaanaMda lahari mahaagaMga pravaahaMgaa maari

vishaalaakShi samEtaMgaa cEri varaaliccE kaashIpuri

bhaM bhaM bhOlE bhaM bhaM bhOlE bhaM bhaM bhOlE bhOlE naa

bhaM bhaM bhOlE  bhaM bhaM bhOlE bhaM bhaM bhOlE bholE naa

bhOlE naacE camak camaacaM

bhOlE naacE camak camaacaM

varaNaasini varNiMcE naa gItika

naaTi shrInaathuni kavitai vinipiMcagaa

muktikai maargaM cUpE maNikarNika alladE aMdinaayi cirukaMTika

Damaku Damakaalai eda layalE viDudala cEyagaa

prati aDugu taristOMdi pradakShiNagaa

vilaasaMgaa shivaanaMda lahari mahaagaMga pravaahaMgaa maari

vishaalaakShi samEtaMgaa cEri varaaliccE kaashIpuri

kaartIka maasaana vEvEla dIpaala velugaMtaa shivalIla kaadaa

priyamaara madilOna Ishwaruni dhyaanistE mana kaShTamE tolagipOdaa

edurayyE shila Edainaa shivaliMgamE

mannu kaadu mahaadEvi varadaanamE

ciraMjIvigaa niliciMdi I nagaramE caritalaku aMdanidi I kailaasamE

gaalilO nityaM vinalEdaa aa OMkaaramE

gaMgalO nityaM kanalEdaa shivakaaruNyamE

taraliraMDi telusukOMDi aa shivamahima

vilaasaMgaa shivaanaMda lahari mahaagaMga pravaahaMgaa maari

vishaalaakShi samEtaMgaa cEri varaaliccE kaashIpuri

bhaM bhaM bhOlE shaMKaM mogelE

DhaM DhaM DhOlE celarEgiMdilE

taddanakadina daruvai saMdaDi rEganI poddu erugani parugai muMduku saaganI

taddanakadina daruvai saMdaDi rEganI poddu erugani parugai muMduku saaganI

vilaasaMgaa shivaanaMda lahari mahaagaMga pravaahaMgaa maari

vishaalaakShi samEtaMgaa cEri varaaliccE kaashIpuri

Click here to hear the song
భం భం భోలే శంఖం మొగెలే

ఢం ఢం ఢోలే చెలరేగిందిలే

భం భం భోలే శంఖం మొగెలే

ఢం ఢం ఢోలే చెలరేగిందిలే

తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దు ఎరుగని పరుగై ముందుకు సాగనీ

విలాసంగా శివానంద లహరి మహాగంగ ప్రవాహంగా మారి

విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి

భం భం భోలే భం భం భోలే భం భం భోలే భోలే నా

భం భం భోలే  భం భం భోలే భం భం భోలే భొలే నా

భోలే నాచే చమక్ చమాచం

భోలే నాచే చమక్ చమాచం

వరణాసిని వర్ణించే నా గీతిక

నాటి శ్రీనాథుని కవితై వినిపించగా

ముక్తికై మార్గం చూపే మణికర్ణిక అల్లదే అందినాయి చిరుకంటిక

డమకు డమకాలై ఎద లయలే విడుదల చేయగా

ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా

విలాసంగా శివానంద లహరి మహాగంగ ప్రవాహంగా మారి

విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి

కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంతా శివలీల కాదా

ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా

ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే

మన్ను కాదు మహాదేవి వరదానమే

చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే చరితలకు అందనిది ఈ కైలాసమే

గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే

గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే

తరలిరండి తెలుసుకోండి ఆ శివమహిమ

విలాసంగా శివానంద లహరి మహాగంగ ప్రవాహంగా మారి

విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి

భం భం భోలే శంఖం మొగెలే

ఢం ఢం ఢోలే చెలరేగిందిలే

తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దు ఎరుగని పరుగై ముందుకు సాగనీ

తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దు ఎరుగని పరుగై ముందుకు సాగనీ

విలాసంగా శివానంద లహరి మహాగంగ ప్రవాహంగా మారి

విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment