Thursday, July 16, 2020

Indra » Ammadu appachi      ఇంద్ర » అమ్మడు అప్పచ్చీ

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Ammadu appachi / అమ్మడు అప్పచ్చీ

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,  Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Kalpana / కల్పన ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
ammaDu appaccI nuvvaMTEnE picci

IDu iTTaa vaccI peTTiMdi pEcI

ammaDu appaccI nuvvaMTEnE picci

IDu iTTaa vaccI peTTiMdi pEcI

baavarO baavoccI tinipiMcavaa mircI

vaayanaalu teccI vaDDiMcu vaarci

muppUTaa muddocci manuvaaDE maaTicci

mELaalu teppiMcI UraMtaa teppiMci

kOna daaTiMdamma kOTappa koMDaayamma

kOrukunnaa nammaa kOyaMTi palikaaDamma

kOlu kOlOyamma kOlu kOlOkOlOyamma

DOlu DOlOyamma DhaM DOlODOluyamma

ammaDu appaccI nuvvaMTEnE picci

vaayanaalu teccI vaDDiMcu vaarci



pillagaali vIstuMTE caalu pommannaa

kOlu kOlOyanna kOlanna kOlO

mallepUlu cUstuMTE maMDi paDutunnaa

DOlu DOlOyanna DOlanna DOlO

pilla gaali vIstuMTE caalu pommaannaa

mallepUlu cUstuMTE maMDipaDutunnaa

E rOjukaarOju naa mOjulennO marugutunnaayilE

I rOju naa raajulO segalu ennO ragulutunnayilE



ammaDu appaccI nuvvaMTEnE picci

vaayanaalu teccI vaDDiMcu vaarci



bakkacikkI naDUmEdO baavurumaMTuMTE

kOlu kOlOyanna kOlanna kOlO

aMdamaMtaa accOcci ciccE peDutuMTE

DOlu DOlOyanna DOlanna DOlO

bakkacikkI naDUmEdO baavurumaMTuMTE

aMdamaMtaa accOcci ciccE peDutuMTE

EpUTa kaapUTa nI paaTa naadai palakariMcaalilE

I pUTa nI paiTa aa cOTa maadE vinanu annaadilE



ammaDu appacci nuvvaMTEnE picci

vaayanaalu teccI vaDDiMcu vaarci

muppUTaa muddocci manuvaaDE maaTicci

mELaalu teppiMcI UraMtaa teppiMci

kOna daaTiMdamma kOTappa koMDaayamma

kOrukunnaa nammaa kOyaMTi palikaaDamma

kOlu kOlOyamma kOlu kOlOkOlOyamma

DOlu DOlOyamma DhaM DOlODOluyamma








Click here to hear the song
అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి

ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ

అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి

ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ

బావరో బావొచ్చీ తినిపించవా మిర్చీ

వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి

ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి

మేళాలు తెప్పించీ ఊరంతా తెప్పించి

కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ

కోరుకున్నా నమ్మా కోయంటి పలికాడమ్మ

కోలు కోలోయమ్మ కోలు కోలోకోలోయమ్మ

డోలు డోలోయమ్మ ఢం డోలోడోలుయమ్మ

అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి

వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి



పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్నా

కోలు కోలోయన్న కోలన్న కోలో

మల్లెపూలు చూస్తుంటే మండి పడుతున్నా

డోలు డోలోయన్న డోలన్న డోలో

పిల్ల గాలి వీస్తుంటే చాలు పొమ్మాన్నా

మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా

ఏ రోజుకారోజు నా మోజులెన్నో మరుగుతున్నాయిలే

ఈ రోజు నా రాజులో సెగలు ఎన్నో రగులుతున్నయిలే



అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి

వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి



బక్కచిక్కీ నడూమేదో బావురుమంటుంటే

కోలు కోలోయన్న కోలన్న కోలో

అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే

డోలు డోలోయన్న డోలన్న డోలో

బక్కచిక్కీ నడూమేదో బావురుమంటుంటే

అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే

ఏపూట కాపూట నీ పాట నాదై పలకరించాలిలే

ఈ పూట నీ పైట ఆ చోట మాదే వినను అన్నాదిలే



అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి

ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి

మేళాలు తెప్పించీ ఊరంతా తెప్పించి

కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ

కోరుకున్నా నమ్మా కోయంటి పలికాడమ్మ

కోలు కోలోయమ్మ కోలు కోలోకోలోయమ్మ

డోలు డోలోయమ్మ ఢం డోలోడోలుయమ్మ




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment