Saturday, July 18, 2020

Illu-Illaalu » Vinaraa Suramma      ఇల్లు-ఇల్లాలు » వినరా సూరమ్మ

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Vinaraa Suramma / వినరా సూరమ్మ

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category :
pallavi:

    vinarA sUramma kUturi moguDA...

    viShayamu ceputAnU...asalu viShayamu ceputAnU

    vinarA sUramma kUturi moguDA...

    viShayamu ceputAnU...asalu viShayamu ceputAnU



    ceppu malI



    kAru mabbulU kammina vELA...

    kAkulu gUTiki cErE vELa...kA..kA...



    caMdamAma toMgi cUsEvELA ...

    sannajAjulu pUsE vELa ..ahA...OhO...

    oMTiga nEnU iMTlO uMTE..

    uyyAla ekkI Ugutu uMTE

    lAlI lAlI lAlI lalI lAlI lAlI lAlI lalI lO...



    EM jaligiMdi...



    talupu kirrunA cappuDainadi...

    guMDe JallunA koTTukunnadi...

    talupu kirrunA cappuDainadi...

    guMDe JallunA koTTukunnadi...

    mella mellagA kaLLu teraci

    nE vaccinadevarO cUSAnu...



caraNaM 1:

    evalAlU...

    nallanivADu...guMTa kannUla vADu ..

    guburumIsAla vADu ...ayyabAbOy...

    AraDugula poDugu vADu ...

    muddulimmani nannu aDiginADu ...

    Ey vAnni nE nalikEstAnu....





    nEnivva nEnivva rAnivvanaMTU mogamudAcukonnA...

    pOnivva pOnivva muddivvamaMTU jaDanu lAginADU ...

    ammA...nAnnA....

    ammA...nAnnA...kApADamaMTU...allADipOyAnu..

    ayinA kAnI vadalaka nannu oDisipaTTinADu...



    aMtalO vacciMdi...

    EmiTI mUlcA ....



    kAdu ...mA amma

    vacci EmaMdi?



caraNaM 2:

    veLLavE nAtalli... veLLavE ammA ...

    muddulistE... nIku DabbulistADu ...

    maMci baTTalistADu... DabbulistADu ...

    maMci baTTalistADu....ani muMduki tOsiMdi



    CI adi tallA.. kAdu lAkShasi..picAci...deyyaM.... taravAtEmayiMdO ceppu ...



    tappanisariyai veLLEnu ...siggupaDutu nilucunnAnu

    gadilOkettuku pOyEDu kathalU kaburlu ceppEDu...

    tana duppaTilO cOTiccEDu...



caraNaM 3:

    CI.. kulaTA pApAtmulAlA...nuvvu nAkoddu PO.. vADidaggirikE pO...



    aMtakOpaM eMdukayyA ...appuDu nAvayasaidayya ...

    EMTI nI AppuDu kaidEllA..A...



    aMta kOpaM eMdukayyA... appuDu nAvayasaidayyA ...

    A vaccinadI mA tAtayya...

    tAtayya....tAtayya....

    tAtayya....takatayyA..

    tAtayya....takayya..

    tAtayyA...nEnikA evalO anukunnA....



Click here to hear the song
పల్లవి:

    వినరా సూరమ్మ కూతురి మొగుడా...

    విషయము చెపుతానూ...అసలు విషయము చెపుతానూ

    వినరా సూరమ్మ కూతురి మొగుడా...

    విషయము చెపుతానూ...అసలు విషయము చెపుతానూ



    చెప్పు మలీ



    కారు మబ్బులూ కమ్మిన వేళా...

    కాకులు గూటికి చేరే వేళ...కా..కా...



    చందమామ తొంగి చూసేవేళా ...

    సన్నజాజులు పూసే వేళ ..అహా...ఓహో...

    ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే..

    ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే

    లాలీ లాలీ లాలీ లలీ లాలీ లాలీ లాలీ లలీ లో...



    ఏం జలిగింది...



    తలుపు కిర్రునా చప్పుడైనది...

    గుండె ఝల్లునా కొట్టుకున్నది...

    తలుపు కిర్రునా చప్పుడైనది...

    గుండె ఝల్లునా కొట్టుకున్నది...

    మెల్ల మెల్లగా కళ్ళు తెరచి

    నే వచ్చినదెవరో చూశాను...



చరణం 1:

    ఎవలాలూ...

    నల్లనివాడు...గుంట కన్నూల వాడు ..

    గుబురుమీసాల వాడు ...అయ్యబాబోయ్...

    ఆరడుగుల పొడుగు వాడు ...

    ముద్దులిమ్మని నన్ను అడిగినాడు ...

    ఏయ్ వాన్ని నే నలికేస్తాను....





    నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ మొగముదాచుకొన్నా...

    పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడూ ...

    అమ్మా...నాన్నా....

    అమ్మా...నాన్నా...కాపాడమంటూ...అల్లాడిపోయాను..

    అయినా కానీ వదలక నన్ను ఒడిసిపట్టినాడు...



    అంతలో వచ్చింది...

    ఏమిటీ మూల్చా ....



    కాదు ...మా అమ్మ

    వచ్చి ఏమంది?



చరణం 2:

    వెళ్ళవే నాతల్లి... వెళ్ళవే అమ్మా ...

    ముద్దులిస్తే... నీకు డబ్బులిస్తాడు ...

    మంచి బట్టలిస్తాడు... డబ్బులిస్తాడు ...

    మంచి బట్టలిస్తాడు....అని ముందుకి తోసింది



    ఛీ అది తల్లా.. కాదు లాక్షసి..పిచాచి...దెయ్యం.... తరవాతేమయిందో చెప్పు ...



    తప్పనిసరియై వెళ్ళేను ...సిగ్గుపడుతు నిలుచున్నాను

    గదిలోకెత్తుకు పోయేడు కథలూ కబుర్లు చెప్పేడు...

    తన దుప్పటిలో చోటిచ్చేడు...



చరణం 3:

    ఛీ.. కులటా పాపాత్ములాలా...నువ్వు నాకొద్దు ఫో.. వాడిదగ్గిరికే పో...



    అంతకోపం ఎందుకయ్యా ...అప్పుడు నావయసైదయ్య ...

    ఏంటీ నీ ఆప్పుడు కైదేల్లా..ఆ...



    అంత కోపం ఎందుకయ్యా... అప్పుడు నావయసైదయ్యా ...

    ఆ వచ్చినదీ మా తాతయ్య...

    తాతయ్య....తాతయ్య....

    తాతయ్య....తకతయ్యా..

    తాతయ్య....తకయ్య..

    తాతయ్యా...నేనికా ఎవలో అనుకున్నా....


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment