Song » Nedu Srivaariki / నేడు శ్రీవారికి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Jamuna / జమున ,Music Director :
T.Chalapathi Rao / టి.చలపతి రావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Love & Romantic Songs
pallavi: nEDu SrIvAriki mEmaMTE parAkA..A..A.. tagani balE cirAkA ...eMdukO tagani balE cirAkA..A..A.. nEDu SrIvAriki mEmaMTE parAkA caraNaM 1: modalu magavAru vEstAru vEShAlu... peLLIkAgAnE cEstAru mOsaM... A..A..ADavALLaMTE SAMta svarUpAlE... kOpatApAlE rAvaMDi pApaM .. kOri cErina manasu... cEta cikkina alusu kOri cErina manasu... cEta cikkina alusu kosaku eDabATu alavATu cEstAru nEDu SrImatiki mAtOTi vivAdaM ... taguvE...balE vinOdaM...eMdukO ...taguvE balE vinOdaM..U.. nEDu SrImatiki mAtOTi vivAdaM... caraNaM 2: vAri manasaitE vastAru ADavAru... cEra rammaMTE rAnErAru... telusukunnAru strIla svaBAvAlu.. telisi tIrcAru muddu muripAlu aluka saradA mIku... adE vEDuka mAku aluka saradA mIku... adE vEDuka mAku kaDaku muripiMci gelicEdi mIrElE... praNaya kalahAla sarasAlE vinOdaM ... nijamE... balE vinOdaM...A...nijamE... balE vinOdaM .A...nijamE... balE vinOdaM....nijamE... balE vinOdaM click here for the song youtu.be/PP_jlNxd1WI
పల్లవి: నేడు శ్రీవారికి మేమంటే పరాకా..ఆ..ఆ.. తగని బలే చిరాకా ...ఎందుకో తగని బలే చిరాకా..ఆ..ఆ.. నేడు శ్రీవారికి మేమంటే పరాకా చరణం 1: మొదలు మగవారు వేస్తారు వేషాలు... పెళ్ళీకాగానే చేస్తారు మోసం... ఆ..ఆ..ఆడవాళ్ళంటే శాంత స్వరూపాలే... కోపతాపాలే రావండి పాపం .. కోరి చేరిన మనసు... చేత చిక్కిన అలుసు కోరి చేరిన మనసు... చేత చిక్కిన అలుసు కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు నేడు శ్రీమతికి మాతోటి వివాదం ... తగువే...బలే వినోదం...ఎందుకో ...తగువే బలే వినోదం..ఊ.. నేడు శ్రీమతికి మాతోటి వివాదం... చరణం 2: వారి మనసైతే వస్తారు ఆడవారు... చేర రమ్మంటే రానేరారు... తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు.. తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు అలుక సరదా మీకు... అదే వేడుక మాకు అలుక సరదా మీకు... అదే వేడుక మాకు కడకు మురిపించి గెలిచేది మీరేలే... ప్రణయ కలహాల సరసాలే వినోదం ... నిజమే... బలే వినోదం...ఆ...నిజమే... బలే వినోదం ఆ...నిజమే... బలే వినోదం....నిజమే... బలే వినోదం పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి youtu.be/PP_jlNxd1WI
0 comments:
Post a Comment