Song » Neevu Naa oohalande nilichavu / నీవు నా ఊహలందే నిలిచావు
Song Details:Actor :
K.V. Nageswara Rao / కె.వి. నాగేశ్వరరావు ,Actress :
Geetanjali / గీతాంజలి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Meloncholic Songs
nIvu nA UhalaMdE nilicAvu nEnu nI kaLLalOnE veliSAnU vEyi janmAlakainA viDalEnU nI illAlu gA nEnuMTAnu nI illAlugA nEnuMTAnu nIvoka cOTa nInoka cOTa adi lOkamu palikE tElika mATa //nIvoka // nIvunna cOTE nilicAnu nEnu E cOTanunnA nIvU nEnU okaTElE // nIvu // nI manasE oka kOvela kAgA nA valapE oka dIpamu kAdA // nI manasE // dIpamu nEnE dIvena nIvE dEvuni sAkShiga nIvU nEnU okaTElE //nIvu // Click here to hear the song
నీవు నా ఊహలందే నిలిచావు నేను నీ కళ్ళలోనే వెలిశానూ వేయి జన్మాలకైనా విడలేనూ నీ ఇల్లాలు గా నేనుంటాను నీ ఇల్లాలుగా నేనుంటాను నీవొక చోట నీనొక చోట అది లోకము పలికే తేలిక మాట //నీవొక // నీవున్న చోటే నిలిచాను నేను ఏ చోటనున్నా నీవూ నేనూ ఒకటేలే // నీవు // నీ మనసే ఒక కోవెల కాగా నా వలపే ఒక దీపము కాదా // నీ మనసే // దీపము నేనే దీవెన నీవే దేవుని సాక్షిగ నీవూ నేనూ ఒకటేలే //నీవు // ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
చాలా మంచి పాటను అందించినందుకు ధన్యవాదాలు...
ReplyDelete