Song » Nemamu Veedi / నీమము విడి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Vaddadhi / వడ్డాది ,Singer :
P. Leela / పి. లీల ,Song Category : Inspiring & Motivational Songs
nImamu viDi aj~jAnamucE palubAdhalu paDanEla? sOdarA! prakRuti mAta lEdA? BAnukiraNamula praBAvamE I prapaMcamOyannA vATilO prANa Saktiminna rOgamula prAradrOlunannA dEhamuna keMtO mElannA ||3|| ||nImamu|| mannU, nIrU,gAliyuMDagA BayamiMkElanannA jagatikE AdiSaktulannA _ avE mana prANatulyamannA vyAdhulika rAvani nammannA dEhamulakeMtO mElannA ||2|| ||nImamu|| madhuramaina PalajaatulanepuDu maanaka tinumannaa manakadE caala muKyamannaa vITilO O jIvamu kaladannaa rOgamulu cEravu nijamannaa dEhamuna keMtO mElannaa aavirilOne paMcabhUtamulu aamariyunnavannaa aaviriki shakti amitamannaa adE mana calanashakti yanaa vyaadhulika raanE raavannaa dEhamunakeMtO mElannaa ||2|| ||nImamu||
నీమము విడి అజ్ఞానముచే పలుబాధలు పడనేల? సోదరా! ప్రకృతి మాత లేదా? భానుకిరణముల ప్రభావమే ఈ ప్రపంచమోయన్నా వాటిలో ప్రాణ శక్తిమిన్న రోగముల ప్రారద్రోలునన్నా దేహమున కెంతో మేలన్నా ||౩|| ||నీమము|| మన్నూ, నీరూ,గాలియుండగా భయమింకేలనన్నా జగతికే ఆదిశక్తులన్నా _ అవే మన ప్రాణతుల్యమన్నా వ్యాధులిక రావని నమ్మన్నా దేహములకెంతో మేలన్నా ||2|| ||నీమము|| మధురమైన ఫలజాతులనెపుడు మానక తినుమన్నా మనకదే చాల ముఖ్యమన్నా వీటిలో ఓ జీవము కలదన్నా రోగములు చేరవు నిజమన్నా దేహమున కెంతో మేలన్నా ఆవిరిలోనె పంచభూతములు ఆమరియున్నవన్నా ఆవిరికి శక్తి అమితమన్నా అదే మన చలనశక్తి యనా వ్యాధులిక రానే రావన్నా దేహమునకెంతో మేలన్నా ||2|| ||నీమము||
0 comments:
Post a Comment