Friday, July 17, 2020

Ilavelpu » Jana Gana Mangala Dayaka Ramam      ఇలవేలుపు » జనగణ మంగళదాయక రామం

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Jana Gana Mangala Dayaka Ramam / జనగణ మంగళదాయక రామం

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి  ,Lyrics Writer : Anisetti / అని శెట్టి ,  Kosaraaju / కొసరాజు ,  Sri sri / శ్రీ శ్రీ  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Devotional Songs
niKila BuvanapAlaM nitya tEjO viSAlaM
sakala suguNa SIlaM saccidAnaMda rAmaM
janagaNa maMgaLadAyaka rAmaM - raGupati rAGava rAjArAmaM
rOgavinASakaraM SrIrAmaM - Bava baMdhamulanu bApeDu rAmaM
BaktalOka paripAlaka rAmaM - SaraNu! SaraNu! SrI sItArAmaM || janagaNa||
EkO dEvaH kESavOvA - EkO rUpaM nitya satya pradIpaM
vAtItaM rAma nAma svarUpaM 
janagaNa maMgaLadAyaka rAmaM - raGupati rAGava rAjArAmaM



sarvadharmamula sArame rAmaM ||2||
sakala matamulaku samatE rAmaM ||2||
SAMtilOni viSrAMtiye rAmaM  ||2||
SaraNu! SaraNu! SrI sItArAmaM ||2||   || janagaNa||
paMca BUtaika rUpaM pAvanaM rAmanAmaM 
auShadhAtIta tEjaM amRutaM rAmanAmaM  || janagaNa||
నిఖిల భువనపాలం నిత్య తేజో విశాలం
సకల సుగుణ శీలం సచ్చిదానంద రామం
జనగణ మంగళదాయక రామం - రఘుపతి రాఘవ రాజారామం
రోగవినాశకరం శ్రీరామం - భవ బంధములను బాపెడు రామం
భక్తలోక పరిపాలక రామం - శరణు! శరణు! శ్రీ సీతారామం || జనగణ||
ఏకో దేవః కేశవోవా - ఏకో రూపం నిత్య సత్య ప్రదీపం
వాతీతం రామ నామ స్వరూపం 
జనగణ మంగళదాయక రామం - రఘుపతి రాఘవ రాజారామం



సర్వధర్మముల సారమె రామం ||2||
సకల మతములకు సమతే రామం ||2||
శాంతిలోని విశ్రాంతియె రామం  ||2||
శరణు! శరణు! శ్రీ సీతారామం ||2||   || జనగణ||
పంచ భూతైక రూపం పావనం రామనామం 
ఔషధాతీత తేజం అమృతం రామనామం  || జనగణ||

0 comments:

Post a Comment