Friday, July 17, 2020

Ilavelpu » Challani Raja Oh Chandamama      ఇలవేలుపు » చల్లని రాజా ఓ చందమామ

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Challani Raja Oh Chandamama / చల్లని రాజా ఓ చందమామ

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి  ,Lyrics Writer : Vaddadhi / వడ్డాది ,Singer : P. Leela / పి. లీల ,  P.Suseela / పి. సుశీల  ,  Raghunath Panigrahi / రఘునాధ పాణిగ్రాహి ,Song Category : Love & Romantic Songs
callani raajaa O caMdamaama    	||callani||
nI kathalanni telishaayi 
O caMdamaama   naa caMdamaama  ||callani||
paramEshuni jaDalOna caamaMtini
nIlimEGaalalO mETi pUbaMtini 
ninusEviMceda nanu dayacUDavaa 
O vannela vennela naa caMdamaama  ||callani||



ninu cUsina manaseMto vikasiMcuga 
toli kOrikalennO ciguriMcuga
aashalUriMcune celi kanupiMcune
cirunavvula vennela kuripiMcunE   ||callani||



nanu cUDavu pilicina maaTaaDavu 
cina daananu abalanu priyuraalanu
ninne kOrenuraa nannu karuNiMcaraa
I vannela kanneto vihariMcaraa  ||callani||



 
Click here to hear the song
చల్లని రాజా ఓ చందమామ    	||చల్లని||
నీ కథలన్ని తెలిశాయి 
ఓ చందమామ   నా చందమామ  ||చల్లని||
పరమేశుని జడలోన చామంతిని
నీలిమేఘాలలో మేటి పూబంతిని 
నినుసేవించెద నను దయచూడవా 
ఓ వన్నెల వెన్నెల నా చందమామ  ||చల్లని||



నిను చూసిన మనసెంతొ వికసించుగ 
తొలి కోరికలెన్నో చిగురించుగ
ఆశలూరించునె చెలి కనుపించునె
చిరునవ్వుల వెన్నెల కురిపించునే   ||చల్లని||



నను చూడవు పిలిచిన మాటాడవు 
చిన దానను అబలను ప్రియురాలను
నిన్నె కోరెనురా నన్ను కరుణించరా
ఈ వన్నెల కన్నెతొ విహరించరా  ||చల్లని||



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment