Song » Anna Anna Vinnava / అన్నా అన్నా విన్నావా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Vaddadhi / వడ్డాది ,Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Love & Romantic Songs
annaa annaa vinnaavaa cinni kRuShNuDu vaccaaDu cinnI kRuShNuDu vaccaaDu naa vannela celikaaDoccaaDu ||annaa annaa|| kaaLiya maDuguna dUkinavaaDu aapada toligi vaccaaDu callani cUpula cUstaaDu kannula paMDuga cEstaaDu ||annaa annaa|| gOkula maMduna gOviMdunitO gOpikanai viharistaanu muddula mUrtini kaMTaanu mOhana muraLini viMTaanu ||annaa annaa|| bRuMdaavanilO naMdakishOruni ceMtanu naaTyaM cEstaanu yamunaa tIra vihaaramulO haayiga paravashamavutaanu ||annaa annaa|| Click here to hear the song
అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్నీ కృష్ణుడు వచ్చాడు నా వన్నెల చెలికాడొచ్చాడు ||అన్నా అన్నా|| కాళియ మడుగున దూకినవాడు ఆపద తొలిగి వచ్చాడు చల్లని చూపుల చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు ||అన్నా అన్నా|| గోకుల మందున గోవిందునితో గోపికనై విహరిస్తాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను ||అన్నా అన్నా|| బృందావనిలో నందకిశోరుని చెంతను నాట్యం చేస్తాను యమునా తీర విహారములో హాయిగ పరవశమవుతాను ||అన్నా అన్నా|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment