Song » Saie saie saie saie / సై సై సై సై
Song Details:Actor :
Ravi teja / రవి తేజ ,Actress :
Rakshita / రక్షిత ,Music Director :
Chakri / చక్రి ,Lyrics Writer :
Kandikonda / కందికొండ ,Singer :
Chakri / చక్రి ,Song Category : Others
pa: sai sai sai sai sai sai sai sara sara sai sai sai sai sai sai sai vey vey vey vey vey vey vey ciruciMdey vey vey vey vey vey vey niMgilOni tArA nI cEtilOki rAdA taladiMDu tIsi lErA duniyAnu dunnukOrA navve nuvve nippu ravvai kadham tokkeyurA ca:1 cEsedEdainA ceppEdEdainA cEsey jaMku boMku lEkuMDA piMDey baMDai nA ekkEy evaresTainA sAhasaMtO sAvAsaM cEsey rA vipaNi vIdi niMDA egareyyi prEma jeMDA cirAku nIku lEste ammey rA gOlukoMDa ninna tappu talucukoni PIlukAkurA tappu valla kotta nijaM telusukOrA cAnsE vuMTE maLLI tappu cEsicUDarA cEsina Atappu maLLI cEyamAku .... cEyamAku bil gETs goppakAdurA Orayya rayya nIku nuvvE kiMg sOdarA nuvve nuvvai nippu ravvai kadham tokkey rA sara sara sai ciru ciMdey ca:2 puTTAkevaDainA bratakalEmainA vEsey muMdaDugu ikanainA vaddu koMDainA cAlu ravvainA tOsey naccakuMTe dEnnainA kAlarEgaravEstu kadilellu sAmiraMga eduroste evvaDainA tanneyyi subbaraMgA cEyagalanu kAni anE mATaloddurA guMDelOna dammuluMTe cEsi cUparA naDici naDici pAtabaDDa bATaloddurA sattuvuMTe kottabATa vEsicUpu ...vEsicUpu rEpu EMTO evaDikerukarA Orayyarayya vunnanETinanuBaviMcarA sara sara sai ciru cideynuvve nuvvai nippu ravvai kadham tokkey rA ||sai|| Click here to hear the song
ప: సై సై సై సై సై సై సై సర సర సై సై సై సై సై సై సై వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ చిరుచిందెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ నింగిలోని తారా నీ చేతిలోకి రాదా తలదిండు తీసి లేరా దునియాను దున్నుకోరా నవ్వె నువ్వె నిప్పు రవ్వై కధమ్ తొక్కెయురా చ: చేసెదేదైనా చెప్పేదేదైనా చేసెయ్ జంకు బొంకు లేకుండా పిండెయ్ బండై నా ఎక్కేయ్ ఎవరెస్టైనా సాహసంతో సావాసం చేసెయ్ రా విపణి వీది నిండా ఎగరెయ్యి ప్రేమ జెండా చిరాకు నీకు లేస్తె అమ్మెయ్ రా గోలుకొండ నిన్న తప్పు తలుచుకొని ఫీలుకాకురా తప్పు వల్ల కొత్త నిజం తెలుసుకోరా చాన్సే వుంటే మళ్ళీ తప్పు చేసిచూడరా చేసిన ఆతప్పు మళ్ళీ చేయమాకు .... చేయమాకు బిల్ గేట్స్ గొప్పకాదురా ఓరయ్య రయ్య నీకు నువ్వే కింగ్ సోదరా నువ్వె నువ్వై నిప్పు రవ్వై కధమ్ తొక్కెయ్ రా సర సర సై చిరు చిందెయ్ చ: పుట్టాకెవడైనా బ్రతకలేమైనా వేసెయ్ ముందడుగు ఇకనైనా వద్దు కొండైనా చాలు రవ్వైనా తోసెయ్ నచ్చకుంటె దేన్నైనా కాలరేగరవేస్తు కదిలెల్లు సామిరంగ ఎదురొస్తె ఎవ్వడైనా తన్నెయ్యి సుబ్బరంగా చేయగలను కాని అనే మాటలొద్దురా గుండెలోన దమ్ములుంటె చేసి చూపరా నడిచి నడిచి పాతబడ్డ బాటలొద్దురా సత్తువుంటె కొత్తబాట వేసిచూపు ...వేసిచూపు రేపు ఏంటో ఎవడికెరుకరా ఓరయ్యరయ్య వున్ననేటిననుభవించరా సర సర సై చిరు చిదెయ్నువ్వె నువ్వై నిప్పు రవ్వై కధమ్ తొక్కెయ్ రా ||సై|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment