Wednesday, July 8, 2020

Idiot » Orori kurrodo      ఇడియట్ » ఓరోరి కుర్రోడో

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Orori kurrodo / ఓరోరి కుర్రోడో
Song Details:Actor : Ravi teja / రవి తేజ  ,Actress : Rakshita / రక్షిత ,Music Director : Chakri / చక్రి  ,Lyrics Writer : Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer : Raghu kunche / రఘు కుంచె  ,Song Category : Others
jai IrAMjanEyA..ey dIMtassadiyyA

dummurEpE dammuvuMdI 

sUpulOnA surukunnadirO

paMbarEpey kurrODA

beMDutIsey sinnODA

seDuguDu ADey bullODA...

nippulu serigE  sUrIDA

pEmalOpaDitE kaShTAluMTAy

kaShTAlunnappuDu kannILLostAyi

I kaShTAlU kannILLU manakeMdukulE anukoni

prEmiMcaDaM mAnEstE

goDDukI maniShiki peddatEDA EmuMTuMdirO?

guppeDu guMDenu taTTiMdA

uppenalAMTi I pEmA

enakaDugEstE dakkEnA vannEsinnelA I bAmA

tallini prEmistADokaDu pillini prEmistADokaDu

akkani prEmistADokaDu  kukkani  prEmistADokaDu

alAMTappuDu nuvvI pillani pEmistE tappEmiTirO?

prANaMgA nuv pEmistE muMdU enakA sUDakurO

aDDaM vastE evaDainA tADOpEDO tElcey rO....

ca:1 OrOri  kurrODO...ApillanIdErO

sImaMTU kuTTAkA sirrettukostAdI

prEmaMTUpuTTiMdA EdEdO avutAdi

prEmEgAnayyiMdaMTE 

saccEdAkA asalE vodaladurOyi

iDadIyAlanukuMTunnA

ayyerAmA iMce kadaladurOyi

peddOLLA EDupusUsI

karagoddU muddulakannA

ayyayyE annAvaMTE

nIpEmE niMDusunnA

ca:2 pEmiMcukOvayyE..

tappEmikAdayye

navAbu garIbu tEDAlE lEvaMTU

AnADu I nADu gelicEdE prEmaMTA

lOkaMlO anniTikannA

addiribannA prEma goppadirOyi

kurrODU musalODainA

eppaTikainA prEmalO paDatADOyi

prEmistE saripOdannA prANAlE icceyyAlI

adikUDAkAdaMTAvA  prANAlE tIseyyAlI

ca:3 iTusUDu bemmayye ..... itagADi jOrayyO

prEmiMcE pillADU ediriMcI  nilicADU

prEmistE iTTAgE pOrADAlannaDU

suDiguMDAlennedurainA

bittarapOkA oDdukusErAlOyi

busakoTTE pAmuluvunnA

tattarapaDakA barilO gelavAloyi

annannA OrannA ...nippayyI rEgAlannA

eduriMkAlEdannA gelicEdI nuvvErannA....              ||annannA||


 
Click here to hear the song
జై ఈరాంజనేయా..ఎయ్ దీంతస్సదియ్యా

దుమ్మురేపే దమ్మువుందీ 

సూపులోనా సురుకున్నదిరో

పంబరేపెయ్ కుర్రోడా

బెండుతీసెయ్ సిన్నోడా

సెడుగుడు ఆడెయ్ బుల్లోడా...

నిప్పులు సెరిగే  సూరీడా

పేమలోపడితే కష్టాలుంటాయ్

కష్టాలున్నప్పుడు కన్నీళ్ళొస్తాయి

ఈ కష్టాలూ కన్నీళ్ళూ మనకెందుకులే అనుకొని

ప్రేమించడం మానేస్తే

గొడ్డుకీ మనిషికి పెద్దతేడా ఏముంటుందిరో?

గుప్పెడు గుండెను తట్టిందా

ఉప్పెనలాంటి ఈ పేమా

ఎనకడుగేస్తే దక్కేనా వన్నేసిన్నెలా ఈ బామా

తల్లిని ప్రేమిస్తాడొకడు పిల్లిని ప్రేమిస్తాడొకడు

అక్కని ప్రేమిస్తాడొకడు  కుక్కని  ప్రేమిస్తాడొకడు

అలాంటప్పుడు నువ్వీ పిల్లని పేమిస్తే తప్పేమిటిరో?

ప్రాణంగా నువ్ పేమిస్తే ముందూ ఎనకా సూడకురో

అడ్డం వస్తే ఎవడైనా తాడోపేడో తేల్చెయ్ రో....

చ: ఓరోరి  కుర్రోడో...ఆపిల్లనీదేరో

సీమంటూ కుట్టాకా సిర్రెత్తుకొస్తాదీ

ప్రేమంటూపుట్టిందా ఏదేదో అవుతాది

ప్రేమేగానయ్యిందంటే 

సచ్చేదాకా అసలే వొదలదురోయి

ఇడదీయాలనుకుంటున్నా

అయ్యెరామా ఇంచె కదలదురోయి

పెద్దోళ్ళా ఏడుపుసూసీ

కరగొద్దూ ముద్దులకన్నా

అయ్యయ్యే అన్నావంటే

నీపేమే నిండుసున్నా

చ: పేమించుకోవయ్యే..

తప్పేమికాదయ్యె

నవాబు గరీబు తేడాలే లేవంటూ

ఆనాడు ఈ నాడు గెలిచేదే ప్రేమంటా

లోకంలో అన్నిటికన్నా

అద్దిరిబన్నా ప్రేమ గొప్పదిరోయి

కుర్రోడూ ముసలోడైనా

ఎప్పటికైనా ప్రేమలో పడతాడోయి

ప్రేమిస్తే సరిపోదన్నా ప్రాణాలే ఇచ్చెయ్యాలీ

అదికూడాకాదంటావా  ప్రాణాలే తీసెయ్యాలీ

చ:౩ ఇటుసూడు బెమ్మయ్యె ..... ఇతగాడి జోరయ్యో

ప్రేమించే పిల్లాడూ ఎదిరించీ  నిలిచాడూ

ప్రేమిస్తే ఇట్టాగే పోరాడాలన్నడూ

సుడిగుండాలెన్నెదురైనా

బిత్తరపోకా ఒడ్దుకుసేరాలోయి

బుసకొట్టే పాములువున్నా

తత్తరపడకా బరిలో గెలవాలొయి

అన్నన్నా ఓరన్నా ...నిప్పయ్యీ రేగాలన్నా

ఎదురింకాలేదన్నా గెలిచేదీ నువ్వేరన్నా....              ||అన్నన్నా||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment