Wednesday, July 8, 2020

Idiot » Leleta navvulaa      ఇడియట్ » లేలేత నవ్వులా

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Leleta navvulaa / లేలేత నవ్వులా
Song Details:Actor : Ravi teja / రవి తేజ  ,Actress : Rakshita / రక్షిత ,Music Director : Chakri / చక్రి  ,Lyrics Writer : Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer : Kausalya / కౌసల్య ,  Udit Narayan / ఉదిత్ నారాయణ్  ,Song Category : Others
a: lElEtanavvulA piMgAnibommalA

aMdAlu aMditE allukOnA

A: bAguMdi vennelA kU  aMdikOyilA

kaugiLLalO ninnu hattukOnA

a: ElO ElO prEmA sarasAla  satyaBAmA

A: kOlOkOlO rAmA nuvvElE kOnasImA

a: raMgELi rUpamA baMgALaKAtamA

UriMci cEyakE hairAnA                           ||lElEta||

ca:1 a: eTTA dAcAvOgAni  yinnALLugA

dOcukuMTA yiccey dOragA

A: oLLE vEDikki uMdi cAnnALLugA

adi cEsiMdi eMta coravA

a: oDi cEramaMTu  piliciMdi  ADatanamA .....ho

A:ninu cUsinAka nI manasu ApataramA .....

a: nI kAlimuvvanai  pOnA

nuvu UgETi UyalairAnA

A: nI pUla pakkanaipOnA

tamalapAkullO  vakkanairAnA

a: gOdAri tIramA  maMjIranAdamA

kavviMtaleMdukE hay rAma                      ||lElEta||

ca:2/A:lillI pUvaMTi sOku nAdEnugA

marigilli  giccEy  tEragA

a: aggE rEgiMdi nIlO 

cUSAvugA adi cEsiMdi  eMtagoDavA

A: ciru cIkaTiMTa cErAli koMTe tanamA .......

a: dari cErinAka pulakiMcu  pUlavanamA

A: nI gOTi gATunaipOnA

mari nI guMDe  gUTikE rAnA

a: A gOru vaMkanaipOnA

celi I vAguvaMkanai rAnA

A: nAlOni BAgamA A nIlimEGamA

yiccAka eMdukO hairAnA                  ||lElEta||


 


Click here to hear the song
అ: లేలేతనవ్వులా పింగానిబొమ్మలా

అందాలు అందితే అల్లుకోనా

ఆ: బాగుంది వెన్నెలా కూ  అందికోయిలా

కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

అ: ఏలో ఏలో ప్రేమా సరసాల  సత్యభామా

ఆ: కోలోకోలో రామా నువ్వేలే కోనసీమా

అ: రంగేళి రూపమా బంగాళఖాతమా

ఊరించి చేయకే హైరానా                           ||లేలేత||

చ:౧ అ: ఎట్టా దాచావోగాని  యిన్నాళ్ళుగా

దోచుకుంటా యిచ్చెయ్ దోరగా

ఆ: ఒళ్ళే వేడిక్కి ఉంది చాన్నాళ్ళుగా

అది చేసింది ఎంత చొరవా

అ: ఒడి చేరమంటు  పిలిచింది  ఆడతనమా .....హొ

ఆ:నిను చూసినాక నీ మనసు ఆపతరమా .....

అ: నీ కాలిమువ్వనై  పోనా

నువు ఊగేటి ఊయలైరానా

ఆ: నీ పూల పక్కనైపోనా

తమలపాకుల్లో  వక్కనైరానా

అ: గోదారి తీరమా  మంజీరనాదమా

కవ్వింతలెందుకే హయ్ రామ                      ||లేలేత||

చ:౨/ఆ:లిల్లీ పూవంటి సోకు నాదేనుగా

మరిగిల్లి  గిచ్చేయ్  తేరగా

అ: అగ్గే రేగింది నీలో 

చూశావుగా అది చేసింది  ఎంతగొడవా

ఆ: చిరు చీకటింట చేరాలి కొంటె తనమా .......

అ: దరి చేరినాక పులకించు  పూలవనమా

ఆ: నీ గోటి గాటునైపోనా

మరి నీ గుండె  గూటికే రానా

అ: ఆ గోరు వంకనైపోనా

చెలి ఈ వాగువంకనై రానా

ఆ: నాలోని భాగమా ఆ నీలిమేఘమా

యిచ్చాక ఎందుకో హైరానా                  ||లేలేత||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment