Song » E roje telisinde / ఈ రోజే తెలిసిందీ
Song Details:Actor :
Ravi teja / రవి తేజ ,Actress :
Rakshita / రక్షిత ,Music Director :
Chakri / చక్రి ,Lyrics Writer :
Kandikonda / కందికొండ ,Singer :
Kausalya / కౌసల్య ,Song Category : Others
pa:I rOjE telisiMdI nIlO dAgina prEmA citraMgA kurisiMdi madipai mallela vAnA nA UpiritO jIviMcETi OcaMTi ailav yurA ninnEtalacI nannE maricA O kannA ailav yurA kanurAlcE kannIruvO nanucErE pannIruvO nI edacATu valapeMtO telisiMdirA.... ||I rOjE|| ca:1: kannulalOnA vennElalOnA nIrUputOci UhalalOnA UsulalOnA nI ASalE nAlO nIbAsalE tolisArigA siggEstuMdi moggEstuMdi tanuvaMtA apuDapuDU taDimEstuMdi taDipEstuMdi madhuvala vAnA AnaMdamai nAlO anubaMdamai nI prEma nanucEri muripiMcErA ||IrOjE|| ca: 2 udayiMcE aruNaM nEnai ninu cErukOnA vikasiMcE kusumaMnEnai ninutAkanA nIlOsaDi cEyanA panicEstE pakkana cEri saMdaDi cEstu gusagusalE paDukuMTE allari cEstu nanu lAgEstU tuMTari kalalE saMgItamai nAlO saMtOShamai nI prEma kalalennO paMDiMcErA ||I rOjE|| Click here to hear the song
ప:ఈ రోజే తెలిసిందీ నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా నా ఊపిరితో జీవించేటి ఓచంటి ఐలవ్ యురా నిన్నేతలచీ నన్నే మరిచా ఓ కన్నా ఐలవ్ యురా కనురాల్చే కన్నీరువో ననుచేరే పన్నీరువో నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా.... ||ఈ రోజే|| చ:౧: కన్నులలోనా వెన్నేలలోనా నీరూపుతోచి ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీబాసలే తొలిసారిగా సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా అపుడపుడూ తడిమేస్తుంది తడిపేస్తుంది మధువల వానా ఆనందమై నాలో అనుబందమై నీ ప్రేమ ననుచేరి మురిపించేరా ||ఈరోజే|| చ: ౨ ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా వికసించే కుసుమంనేనై నినుతాకనా నీలోసడి చేయనా పనిచేస్తే పక్కన చేరి సందడి చేస్తు గుసగుసలే పడుకుంటే అల్లరి చేస్తు నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ కలలెన్నో పండించేరా ||ఈ రోజే|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment