Sunday, July 26, 2020

Idiot » Chupulto guchi guchi      ఇడియట్ » చూపుల్తో గుచ్చిగుచ్చి

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Chupulto guchi guchi / చూపుల్తో గుచ్చిగుచ్చి

Song Details:Actor : Ravi teja / రవి తేజ ,Actress : Rakshita / రక్షిత ,Music Director : Chakri / చక్రి ,Lyrics Writer : Kandikonda / కందికొండ ,Singer : Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
pa: cUpultO guccigucci caMpakE meri hay

guMDelni gulla cEsi jArakE meri hay

nI prEma kOsaM nEnu piccONNaipOyAnE

nI kaLLu  pElipOnu  cUDavE meri hay

ca:1 nI prEma nAlO niMpE maikamE

hay maikamE (2)

EdOlA kottagA  vuMdi lOkamE

hay lOkamE

niluvellA  nIraipOyE dEhamE

hay dEhamE 

laiPaMtA ayipOyiMdi BAramE hay 

nI aMdaM  aDavaipOnu

cUDavE merE hay

OlallA.....

ca:2 navvultO piMDEstAvu hRudayamE           ||cUpultO||

hay  hRudayamE(2)

ninu vIDici vuMDalEnu nimiShamE    hay nimiShamE

sai aMTe cUpistAnu svargamE hay svargamE

cI aMTe  jiMdagi  mottaM narakamE hay 

nI IDu bIDaipOnu cUDavE merihay 

OlallA.....                                             ||cUpultO||


 


Click here to hear the song
ప: చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే మెరి హయ్

గుండెల్ని గుల్ల చేసి జారకే మెరి హయ్

నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే

నీ కళ్ళు  పేలిపోను  చూడవే మెరి హయ్

చ:౧ నీ ప్రేమ నాలో నింపే మైకమే

హయ్ మైకమే (2)

ఏదోలా కొత్తగా  వుంది లోకమే

హయ్ లోకమే

నిలువెల్లా  నీరైపోయే దేహమే

హయ్ దేహమే 

లైఫంతా అయిపోయింది భారమే హయ్ 

నీ అందం  అడవైపోను

చూడవే మెరే హయ్

ఓలల్లా.....

చ: నవ్వుల్తో పిండేస్తావు హృదయమే           ||చూపుల్తో||

హయ్  హృదయమే(2)

నిను వీడిచి వుండలేను నిమిషమే    హయ్ నిమిషమే

సై అంటె చూపిస్తాను స్వర్గమే హయ్ స్వర్గమే

చీ అంటె  జిందగి  మొత్తం నరకమే హయ్ 

నీ ఈడు బీడైపోను చూడవే మెరిహయ్ 

ఓలల్లా.....                                             ||చూపుల్తో||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment