Song » Gaali Kadhupaledu / గాలికదుపలేదు
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,
Kamal Haasan / కమల్ హాసన్ Actress :
Jayasudha / జయసుధ Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
S p balu / యస్ పి బాలు ,
Sadan / సదన్ Song Category : Love & Romantic Songs
AA..a..AA..a..AAA..a..A A A A..a..a..a a..a..A.. a..a..a a..a..A.. gaalikadupalEdu..kaDalikaMtulEdu gaMgavelluva kamaMDalaMlO imiDEdEnaa.. urikE manasuku giri gIstE adi aagEdEnaa.. gaalikadupalEdu..kaDalikaMtulEdu gaMgavelluva kamaMDalaMlO imiDEdEnaa.. urikE manasuku giri gIstE adi aagEdEnaa.. sanisa..sa..sari sari sari risa sani..sanisa sa..sari sari sari risa sani sanisa..sa..sari sari sari risa sani..sanisa sa..sari sari sari risa sani aa niMgilO mabbunai paaDanaa paaTalu ennO I nElapai nemalinai aaDanaa aaTalu ennO tuLLi tuLLi gaMtulu vEsE lEDI kEdi kaTTubaaTu maLLI maLLI vasaMtamostE malle kEla aakucaaTU.. gaalikadupalEdu..kaDalikaMtulEdu gaMgavelluva kamaMDalaMlO imiDEdEnaa.. urikE manasuku giri gIstE adi aagEdEnaa.. O temmeraa..UpavE Uhala Uyala nannu O mallikaa..ivvavE navvula maalika naaku talli maLLI taruNayyiMdi..puvvu pUsi mogga ayyiMdi guDini viDici vEroka guDilO pramidanaitE tappEmuMdi gaalikadupalEdu..kaDalikaMtulEdu gaMgavelluva kamaMDalaMlO imiDEdEnaa.. urikE manasuku giri gIstE adi aagEdEnaa.. A A A A a a A A A A a a Click here to hear the song
ఆఆ..అ..ఆఆ..అ..ఆఆఆ..అ..ఆ ఆ ఆ ఆ..అ..అ..అ అ..అ..ఆ.. అ..అ..అ అ..అ..ఆ.. గాలికదుపలేదు..కడలికంతులేదు గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా.. ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా.. గాలికదుపలేదు..కడలికంతులేదు గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా.. ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా.. సనిస..స..సరి సరి సరి రిస సని..సనిస స..సరి సరి సరి రిస సని సనిస..స..సరి సరి సరి రిస సని..సనిస స..సరి సరి సరి రిస సని ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడీ కేది కట్టుబాటు మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లె కేల ఆకుచాటూ.. గాలికదుపలేదు..కడలికంతులేదు గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా.. ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా.. ఓ తెమ్మెరా..ఊపవే ఊహల ఊయల నన్ను ఓ మల్లికా..ఇవ్వవే నవ్వుల మాలిక నాకు తల్లి మళ్ళీ తరుణయ్యింది..పువ్వు పూసి మొగ్గ అయ్యింది గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది గాలికదుపలేదు..కడలికంతులేదు గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా.. ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా.. ఆ ఆ ఆ ఆ అ అ ఆ ఆ ఆ ఆ అ అ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment