Wednesday, July 29, 2020

Iddaru » Vennelaa      ఇద్దరు » వెన్నెలా

July 29, 2020 Posted by Publisher , No comments

Song » Vennelaa / వెన్నెలా
Song Details:Actor : Mohanlal / మోహన్ లాల్ ,  Prakash Raj / ప్రకాష్ రాజ్ ,Actress : Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,  Goutami / గౌతమి ,  Revathi / రేవతి ,  Tabu / టబు  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Asha Bhosle / ఆశా బోస్లే ,Song Category : Love & Romantic Songs
vennelaa vennelaa veLLi raavE
vaccenE modaTi kaaMkSha
kannula callakE madhura dhaara
kaligenE muddu kaaMkSha
tUlutU unnaa tuLLi pOtunnaa
kaaraNaM nEnaa nIvE nIvElE
vennelaa vennelaa veLLi raavE
vaccenE modaTi kaaMkSha
kannula callakE madhura dhaara
kaligenE muddu kaaMkSha
tUlutU unnaa tuLLi pOtunnaa
kaaraNaM nEnaa nIvE nIvElE



ennelaa kannulaa EdiMta mattekkiMcE
edakE edurai himaalennO kannula pUsi
nIvEdO peTTaMgaa nEnEdO pUyaMgaa
oDi cErE prEmikaa usurE dOcaa



vennelaa vennelaa veLLi raavE
vaccenE modaTi kaaMkSha
kannula callakE madhura dhaara
kaligenE muddu kaaMkSha
tUlutU unnaa tuLLi pOtunnaa
kaaraNaM nEnaa nIvE nIvElE



kannulE mUsinaa kalalO vacci vayasE gillu
kaugiLE cEritE telavaarutuMdi kaalaM
vEsaMgi vennela vEdhiMcE kannula 
kavvistunna kaaMkShE kalisE varamaa



vennelaa vennelaa veLLi raavE
vaccenE modaTi kaaMkSha
kannula callakE madhura dhaara
kaligenE muddu kaaMkSha
tUlutU unnaa tuLLi pOtunnaa
kaaraNaM nEnaa nIvE nIvElE
వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే
వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే



ఎన్నెలా కన్నులా ఏదింత మత్తెక్కించే
ఎదకే ఎదురై హిమాలెన్నో కన్నుల పూసి
నీవేదో పెట్టంగా నేనేదో పూయంగా
ఒడి చేరే ప్రేమికా ఉసురే దోచా



వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే



కన్నులే మూసినా కలలో వచ్చి వయసే గిల్లు
కౌగిళే చేరితే తెలవారుతుంది కాలం
వేసంగి వెన్నెల వేధించే కన్నుల 
కవ్విస్తున్న కాంక్షే కలిసే వరమా



వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే

0 comments:

Post a Comment