Tuesday, July 28, 2020

Iddaru » Sasivadane      ఇద్దరు » శశి వదనే

July 28, 2020 Posted by Publisher , No comments
Iddaru-Sarigama

Song » Sasivadane / శశి వదనే
Song Details:Actor : Mohanlal / మోహన్ లాల్ ,  Prakash Raj / ప్రకాష్ రాజ్ ,Actress : Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,  Goutami / గౌతమి ,  Revathi / రేవతి ,  Tabu / టబు  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Bombay Jayasree / బాంబే జయశ్రీ  ,  Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Love & Romantic Songs
shashi vadanE shashi vadanE swara nIlaaMbari nIvaa
caMdela vannela vaiKaritO nI madi telupagaa raavaa
accoccETi vennelalO viccaMdaalu navvaganE
guccEttETi kuluku siri nIdaa
accoccETi vennelalO viccaMdaalu navvaganE
guccEttETi kuluku siri nIdaa
navamadanaa navamadanaa kalapaku kannula 
SwEtaashwammula vaahanuDaa viDuvaku murisina baaTa
accoccETi vennelalO viccaMdaalu navvaganE
giccE mOju mOhanamE nIdaa



madana mOhini cUpulOna maaMDu raagamEla
madana mOhini cUpulOna maaMDu raagamEla
paDucu vaaDini kanne vIkShaNa paMcadaara kaadaa
kalaa ilaa mEGamaasaM kShaNaanikO tODi raagaM
kalaa ilaa mEGamaasaM kShaNaanikO tODi raagaM
caMdanaM kalisina UpirilO karigE mEkhala kaTTina illE
 
shashi vadanE shashi vadanE swara nIlaaMbari nIvaa
caMdela vannela vaiKaritO nI madi telupagaa raavaa
accoccETi vennelalO viccaMdaalu navvaganE
giccE mOju mOhanamE nIdaa
accoccETi vennelalO viccaMdaalu navvaganE
guccEttETi kuluku siri nIdaa



nIyaM vIyaM EdEdainaa tanuvu niluvadElaa
nIyaM vIyaM EdEdainaa tanuvu niluvadElaa
nEnu nIvu evvarikevaraM valapu cilikenEla 
okE oka chaitra vELa UrE vIDi pUtalaayE
okE oka chaitra vELa UrE vIDi pUtalaayE
amRutaM kurisina raatirivO jaabili hRudayaM jata cErE



navamadanaa navamadanaa kalapaku kannula 
SwEtaashwammula vaahanuDaa viDuvaku murisina baaTa
accoccETi vennelalO viccaMdaalu navvaganE
giccE mOju mOhanamE nIdaa
accoccETi vennelalO viccaMdaalu navvaganE
guccEttETi kuluku siri nIdaa
శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
నవమదనా నవమదనా కలపకు కన్నుల 
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా



మదన మోహిని చూపులోన మాండు రాగమేల
మదన మోహిని చూపులోన మాండు రాగమేల
పడుచు వాడిని కన్నె వీక్షణ పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కట్టిన ఇల్లే



శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా



నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా
నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల 
ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జత చేరే



నవమదనా నవమదనా కలపకు కన్నుల 
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా

0 comments:

Post a Comment