Song » Poonagave / పూనగవే
Song Details:Actor :
Mohanlal / మోహన్ లాల్ ,
Prakash Raj / ప్రకాష్ రాజ్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,
Goutami / గౌతమి ,
Revathi / రేవతి ,
Tabu / టబు ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Sandhya / సంధ్య ,Song Category : Love & Romantic Songs
pUnagavE puvvuladi lEnagavE vaagudi maunamugaa navvanI nI kaugiLi pUjaki pUnagavE puvvuladi lEnagavE vaagudi maunamugaa navvanI nI kaugiLi pUjaki ala paurNami navvulO oka maasapu puvvulE nI oDilO pUla vELa naa bratukE paMDagaa naa bratukE paMDagaa... pUnagavE puvvuladi lEnagavE vaagudi maunamugaa navvanI nI kaugiLi pUjaki virabUsenu virajaajE E maMtraM vEshaavO virabUsenu virajaajE E maMtraM vEshaavO cEbaMtula nIDalalO telusukuMTi nI valapE okanaaDainaa shOdhiMcaavaa aNuvaNuvu usurautaalE aNuvaNuvu usurautaalE pUnagavE puvvuladi lEnagavE vaagudi maunamugaa navvanI nI kaugiLi pUjaki nIlavarNaM selavaMTE aakaashamE gaali kadaa nIlavarNaM selavaMTE aakaashamE gaali kadaa sUryuDunE vEkuva viDitE tolidishaku tilakamelaa nannikapai viDicaavaa naa usurika nilavadulE naa usurika nilavadulE pUnagavE puvvuladi lEnagavE vaagudi maunamugaa navvanI nI kaugiLi pUjaki pUnagavE puvvuladi lEnagavE vaagudi maunamugaa navvanI nI kaugiLi pUjaki ala paurNami navvulO oka maasapu puvvulE nI oDilO pUla vELa naa bratukE paMDagaa aha haha aa..
పూనగవే పువ్వులది లేనగవే వాగుది మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి పూనగవే పువ్వులది లేనగవే వాగుది మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే నీ ఒడిలో పూల వేళ నా బ్రతుకే పండగా నా బ్రతుకే పండగా... పూనగవే పువ్వులది లేనగవే వాగుది మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో చేబంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే ఒకనాడైనా శోధించావా అణువణువు ఉసురౌతాలే అణువణువు ఉసురౌతాలే పూనగవే పువ్వులది లేనగవే వాగుది మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి నీలవర్ణం సెలవంటే ఆకాశమే గాలి కదా నీలవర్ణం సెలవంటే ఆకాశమే గాలి కదా సూర్యుడునే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే నా ఉసురిక నిలవదులే పూనగవే పువ్వులది లేనగవే వాగుది మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి పూనగవే పువ్వులది లేనగవే వాగుది మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే నీ ఒడిలో పూల వేళ నా బ్రతుకే పండగా అహ హహ ఆ..
0 comments:
Post a Comment