Friday, July 10, 2020

Iddaru Mitralu » Sriraama Nenamamento      ఇద్దరు మిత్రులు » శ్రీరామ నీనామమెంతో

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Sriraama Nenamamento / శ్రీరామ నీనామమెంతో
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : E.V. Saroja / ఇ.వి. సరోజ ,  Rajasulochana / రాజసులోచన ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Occassional Songs
pallavi : 

SrIrAma nInAmameMtO rucirA

O rAmA nI nAmameMtO rucirA

eMtO ruci eMtO ruci eMtO rucirA

SrIrAma nI nAmameMtO rucirA
pAlu mIgaDala kannA paMcadAra cilakala kannA

SrIrAma nI nAmameMtO rucirA

pAlu mIgaDala kannA paMcadAra cilakala kannA

SrIrAma... OhO SrIrAma nI nAmameMtO rucirA
caraNaM:

tappulu cEyuTa mA vaMtu daMDana poMduTa mA vaMtu...

yama daMDana poMduMTa mA vaMtu

tappulu cEyuTa mA vaMtu daMDana poMduTa mA vaMtu...

pApaM cEyuTa mAMtu daya cUpiMcaTamE nI vaMtu
SrIrAma... OhO SrIrAma nI nAmameMtO rucirA

eMtO ruci eMtO ruci eMtO rucirA

SrIrAma nI nAmameMtO rucirA

SrImadramAramaNa gOviMdO hAri!
caraNaM:

rAtinE ila nAtigA mArci kOtikE palu nItulu nErpi

rAtinE ila nAtigA mArci kOtikE palu nItulu nErpi

mahimalennO cUsina dEvA mamu brOvA rAlEvA rAtinE
SrIrAma nI nAmameMtO rucirA

eMtO ruci eMtO ruci eMtO rucirA

SrIrAma nI nAmameMtO rucirA
SrIrAmA... SrIrAmA

hE SrIrAmA... SrIrAmA

jai O rAmA... SrIrAmA

SrIrAmA... SrIrAmA

hE SrIrAmA... SrIrAmA

jai O rAmA... SrIrAmA

jai O rAmA... SrIrAmA
SrImadramAramaNa gOviMdO hAri!
 


Click here to hear the song
పల్లవి : 

శ్రీరామ నీనామమెంతో రుచిరా

ఓ రామా నీ నామమెంతో రుచిరా

ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

శ్రీరామ నీ నామమెంతో రుచిరా
పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా

శ్రీరామ నీ నామమెంతో రుచిరా

పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా

శ్రీరామ... ఓహో శ్రీరామ నీ నామమెంతో రుచిరా
చరణం:

తప్పులు చేయుట మా వంతు దండన పొందుట మా వంతు...

యమ దండన పొందుంట మా వంతు

తప్పులు చేయుట మా వంతు దండన పొందుట మా వంతు...

పాపం చేయుట మాంతు దయ చూపించటమే నీ వంతు
శ్రీరామ... ఓహో శ్రీరామ నీ నామమెంతో రుచిరా

ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

శ్రీరామ నీ నామమెంతో రుచిరా

శ్రీమద్రమారమణ గోవిందో హారి!
చరణం:

రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి

రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి

మహిమలెన్నో చూసిన దేవా మము బ్రోవా రాలేవా రాతినే
శ్రీరామ నీ నామమెంతో రుచిరా

ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

శ్రీరామ నీ నామమెంతో రుచిరా
శ్రీరామా... శ్రీరామా

హే శ్రీరామా... శ్రీరామా

జై ఓ రామా... శ్రీరామా

శ్రీరామా... శ్రీరామా

హే శ్రీరామా... శ్రీరామా

జై ఓ రామా... శ్రీరామా

జై ఓ రామా... శ్రీరామా
శ్రీమద్రమారమణ గోవిందో హారి!
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment