Song » Padavela radhikaa / పాడవేల రాధికా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
E.V. Saroja / ఇ.వి. సరోజ ,
Rajasulochana / రాజసులోచన ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : aa... aa... aa... O... O... O... paaDavaela raadhikaa praNayasudhaa geetika (2) IIpaaDavaelaII charaNaM : 1 ee vasaMta yaaminilO... O... ee vennela velugulalO... O... IIee vasaMtaII jeevitamae pulakiMchaga... jeevitamae pulakiMchaga nee veeNanu savariMchi paaDavaela raadhikaa... charaNaM : 2 gOpaaluDu ninuvalachi nee paaTanu madi talachi (2) ae moolanO poMchi poMchi... ae moolanO poMchi poMchi vinuchunnaaDani yeMchi paaDavaela raadhikaa... charaNaM : 3 vaeNugaanalOluDu nee veeNaamRduravamu vinee (2) priyamaaraga ninuchaeraga dayachaeseDi SubhavaeLa IIpaaDavaelaII Click here to hear the song
పల్లవి : ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ... పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక (2) ॥పాడవేల॥ చరణం : 1 ఈ వసంత యామినిలో... ఓ... ఈ వెన్నెల వెలుగులలో... ఓ... ॥ఈ వసంత॥ జీవితమే పులకించగ... జీవితమే పులకించగ నీ వీణను సవరించి పాడవేల రాధికా... చరణం : 2 గోపాలుడు నినువలచి నీ పాటను మది తలచి (2) ఏ మూలనో పొంచి పొంచి... ఏ మూలనో పొంచి పొంచి వినుచున్నాడని యెంచి పాడవేల రాధికా... చరణం : 3 వేణుగానలోలుడు నీ వీణామృదురవము వినీ (2) ప్రియమారగ నినుచేరగ దయచేసెడి శుభవేళ ॥పాడవేల॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment