Friday, July 17, 2020

Iddaru Mitralu » Oho Oho Ninne      ఇద్దరు మిత్రులు » ఓహొ ఓహొ నిన్నే

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Oho Oho Ninne / ఓహొ ఓహొ నిన్నే

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : E.V. Saroja / ఇ.వి. సరోజ ,  Rajasulochana / రాజసులోచన ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
pallavi:

Oho Oho ninnE kOregA

kuhukuhU ani kOyilA  2

vasaMtavELalA pasaMdu mIragA

apUrvagAnamE AlapiMcE tIyagA  Oho . ...
caraNaM 1
adA kOrikA vayyAri kOyilA

jagAlE nI cUpulO jaladiriMcelE  2

varAla navvulE gulAbi puvvulai

valapu tEne nAlOna cilakariMcenE Oho
caraNaM 2
PaliMce nEnu kanna kalalu tIyatIyagA

suKAlalO tElipO hAyi hAyigA 2

uyyAlalUgE nAmadi ciTArukommalA

nivALi aMdukO IvELa paMDugA

sadA sudhA taraMgAla tElipOdamA

Oho Oho ninnE kOriti

kuhukuhu anI pADiti A hA hA . . . 
 


Click here to hear the song
పల్లవి:

ఓహొ ఓహొ నిన్నే కోరెగా

కుహుకుహూ అని కోయిలా  2

వసంతవేళలా పసందు మీరగా

అపూర్వగానమే ఆలపించే తీయగా  ఓహొ . ...
చరణం 1
అదా కోరికా వయ్యారి కోయిలా

జగాలే నీ చూపులో జలదిరించెలే  2

వరాల నవ్వులే గులాబి పువ్వులై

వలపు తేనె నాలోన చిలకరించెనే ఓహొ
చరణం 2
ఫలించె నేను కన్న కలలు తీయతీయగా

సుఖాలలో తేలిపో హాయి హాయిగా 2

ఉయ్యాలలూగే నామది చిటారుకొమ్మలా

నివాళి అందుకో ఈవేళ పండుగా

సదా సుధా తరంగాల తేలిపోదమా

ఓహొ ఓహొ నిన్నే కోరితి

కుహుకుహు అనీ పాడితి ఆ హా హా . . . 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment