
Song » Hallo Hallo O Ammaayi / హలో హలో ఓ అమ్మాయి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Rajasulochana / రాజసులోచన ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Love & Romantic Songs
halO halO O ammaayi paatarOjulu maaraayi aaDapilla aliginacO vEDukonaDu abbaayi ohO baDaayi caalOyi kUtaleMduku pOvOyi aadi nuMci lOkaMlO aaDavaaridi paicEyi nijaa nijaalu teliyakanE niMdavEsE porabaaTu nijaa nijaalu teliyakanE niMdavEsE porabaaTu naaTiki nETikI mIku alavaaTE... halO halO O ammaayi aunu mIdE paicEyi beTTucEsE magavaari guTTu maakU telusOyi beTTucEsE magavaari guTTu maakU telusOyi manasulO mamatalU paiki vEShaalU... ohO baDaayi caalOyi kUtaleMduku pOvOyi laDaayi cEsE strIjaati raakamaanadu raajIki laDaayi cEsE strIjaati raakamaanadu raajIki gelupu kOsaM magavaaru gelupu kOsaM pagavaaru kaaLLabEraalaaDakapOru halO halO O ammaayi paatarOjulu maaraayi aaDapilla aliginacO vEDukonaDu abbaayi halO halO O ammaayi paatarOjulu maaraayi aaDapilla aliginacO vEDukonaDu abbaayi halO halO O ammaayi aMdukonumaa naa guD bai
హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి ఒహో బడాయి చాలోయి కూతలెందుకు పోవోయి ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు నాటికి నేటికీ మీకు అలవాటే... హలో హలో ఓ అమ్మాయి ఔను మీదే పైచేయి బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి మనసులో మమతలూ పైకి వేషాలూ... ఒహో బడాయి చాలోయి కూతలెందుకు పోవోయి లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి గెలుపు కోసం మగవారు గెలుపు కోసం పగవారు కాళ్ళబేరాలాడకపోరు హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్ బై
0 comments:
Post a Comment