Wednesday, July 8, 2020

Iddaru Mitralu » Chakkani chukka ఇద్దరు మిత్రులు » చక్కని చుక్క

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Chakkani chukka / చక్కని చుక్క
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : E.V. Saroja / ఇ.వి. సరోజ ,  Rajasulochana / రాజసులోచన ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

cakkani cukka sarasaku rAvE okkasAri navvina cAlE

ukkiri bikkiri ayipOtAnE . . .

Takkari bAva kikkuru manaku ikkaDi mATa

itarulu viMTE ukkiri bikkiri ayipOtAvE . . .
caraNaM 1

allari pillA ApavElA pullavirupu mATalu 2

peLLAM kanabaDitE prEmE kaligiMdA 2

peLLAmaMTE bellamu tallidaMDri allamu  cakkani . . . 
caraNaM 2

muddula gumma mOhamAyE poddu cAlA pOyenE 2

peddalu garjistE peDasaramavutAvA 2

peddala goDava eMdukE iddaramokaTai uMdAmE  cakkani . . . 
caraNaM 3

mI nAyanagAri mIsamU cUstEnE sanyAsamu 2

abbA abbabba nI mATalu koraDAdebbalu 2

sUTigA peLLADi cATuga rAnElA 2

cEyaku nannu dUramu tIyaku mInA prANamu 2 Takkari . . . cakkani . . . 
 
Click here to hear the song
పల్లవి:

చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే

ఉక్కిరి బిక్కిరి అయిపోతానే . . .

టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట

ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే . . .
చరణం 1

అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు 2

పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా 2

పెళ్ళామంటే బెల్లము తల్లిదండ్రి అల్లము  చక్కని . . . 
చరణం 2

ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే 2

పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా 2

పెద్దల గొడవ ఎందుకే ఇద్దరమొకటై ఉందామే  చక్కని . . . 
చరణం 3

మీ నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము 2

అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు 2

సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా 2

చేయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము 2 టక్కరి . . . చక్కని . . . 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment