Song » O Koyilaa / ఓ కోయిలా
Song Details:Actor :
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
Shaarada / శారద ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: O kOyilA ..A..A... O kOyilA ..A..A.. rammanna rAmaciluka bommalAga ulakadu palakadu O kOyilA..A..A eMdukE kOyilA O kOyilA ..A..A... ramanna cinnavADu kaLLaina kadapaDu medapaDu O kOyilA eMdukE kOyilA caraNaM 1: kottagA oka kOrika puTTiMdi.... mettagA adi kalavara peTTiMdi... Uhu..Uhu..lA..lA..lA kottagA oka kOrika puTTiMdi.. mettagA adi kalavara peTTiMdi dayalEni pedavula paradAlalO... dayalEni pedavula paradAlalO... adi dAguDumUtalu ADutuMdi dATirAlEnaMTuMdi A..A..A...A O kOyilA eMdukE kOyilA caraNaM 2: veccagA tAkAlani uMdI.. vennalA karagAlani uMdI.... Uhu..UhU..lA..lA..lA.. veccagA tAkAlani uMdI.. vennalA karagAlani uMdI toli muddu kAjEsi valapE pallavi cEsi toli muddu kAjEsi valapE pallavi cEsi bratukaMtA pADAlani uMdi... pATagA bratakAlani uMdi... A..A.A O kOyilA ..A..A... rammanna rAmaciluka bommalAga ulakadu palakadu O kOyilA..A..A eMdukE kOyilA..eMdukE kOyilA.. eMdukE kOyilA....eMdukE kOyilA Click here to hear the song
పల్లవి: ఓ కోయిలా ..ఆ..ఆ... ఓ కోయిలా ..ఆ..ఆ.. రమ్మన్న రామచిలుక బొమ్మలాగ ఉలకదు పలకదు ఓ కోయిలా..ఆ..ఆ ఎందుకే కోయిలా ఓ కోయిలా ..ఆ..ఆ... రమన్న చిన్నవాడు కళ్ళైన కదపడు మెదపడు ఓ కోయిలా ఎందుకే కోయిలా చరణం 1: కొత్తగా ఒక కోరిక పుట్టింది.... మెత్తగా అది కలవర పెట్టింది... ఊహు..ఊహు..లా..లా..లా కొత్తగా ఒక కోరిక పుట్టింది.. మెత్తగా అది కలవర పెట్టింది దయలేని పెదవుల పరదాలలో... దయలేని పెదవుల పరదాలలో... అది దాగుడుమూతలు ఆడుతుంది దాటిరాలేనంటుంది ఆ..ఆ..ఆ...ఆ ఓ కోయిలా ఎందుకే కోయిలా చరణం 2: వెచ్చగా తాకాలని ఉందీ.. వెన్నలా కరగాలని ఉందీ.... ఊహు..ఊహూ..లా..లా..లా.. వెచ్చగా తాకాలని ఉందీ.. వెన్నలా కరగాలని ఉందీ తొలి ముద్దు కాజేసి వలపే పల్లవి చేసి తొలి ముద్దు కాజేసి వలపే పల్లవి చేసి బ్రతుకంతా పాడాలని ఉంది... పాటగా బ్రతకాలని ఉంది... ఆ..ఆ.ఆ ఓ కోయిలా ..ఆ..ఆ... రమ్మన్న రామచిలుక బొమ్మలాగ ఉలకదు పలకదు ఓ కోయిలా..ఆ..ఆ ఎందుకే కోయిలా..ఎందుకే కోయిలా.. ఎందుకే కోయిలా....ఎందుకే కోయిలా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment