Song » Nee manasu naa manasu / నీ మనసు నా మనసు
Song Details:Actor :Actress :
Shaarada / శారద ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
V.Ramakrishna / వి.రామకృష్ణ ,Song Category : Club & Item Songs
nI manasu naa manasu Ekamai.. nI nIDa anuraaga lOkamai.. pratI janmalOna..jatagaanE uMdaamulE..E..E..E O..O..O hO AA..AAA..AAAA..AA nI manasu naa manasu Ekamai.. caligaali tolimabbu pulakiMci kalisi manasaina cirujallu mana paina kurisi dUraana gaganaala tIraalu merise madilOna shatakOTi udayaalu virise AAA..AAAA.. paruvaala baMgaaru kiraNaalalO AAA..AAAA..kiraNaala jalataaru keraTaalalO nIvE nEnai uMdaamulE.. AA..OOO..AAA nI manasu naa manasu Ekamai.. AAA..AA..E nOmulO ninnu naa ceMta nilipE E daivamO nEDu ninnu nannu kalipe nI poMdulO prEmanidhulennO dorike nItOnE naa paMca praaNaalu palike III..II..I jagamaMtaa pagabUni ediriMcinaa.. AAA..AA..vidhi eMta viShamiMci vEdhiMcinaa nIvE nEnai uMdaamulE AA..OOO..AAA nI manasu naa manasu Ekamai.. nI nIDa anuraaga lOkamai.. pratI janmalOna..jatagaanE uMdaamulE..E..E..E Click here to hear the song
నీ మనసు నా మనసు ఏకమై.. నీ నీడ అనురాగ లోకమై.. ప్రతీ జన్మలోన..జతగానే ఉందాములే..ఏ..ఏ..ఏ ఓ..ఓ..ఓ హో ఆఆ..ఆఆఆ..ఆఆఆఆ..ఆఆ నీ మనసు నా మనసు ఏకమై.. చలిగాలి తొలిమబ్బు పులకించి కలిసి మనసైన చిరుజల్లు మన పైన కురిసి దూరాన గగనాల తీరాలు మెరిసె మదిలోన శతకోటి ఉదయాలు విరిసె ఆఆఆ..ఆఆఆఆ.. పరువాల బంగారు కిరణాలలో ఆఆఆ..ఆఆఆఆ..కిరణాల జలతారు కెరటాలలో నీవే నేనై ఉందాములే.. ఆఆ..ఓఓఓ..ఆఆఆ నీ మనసు నా మనసు ఏకమై.. ఆఆఆ..ఆఆ..ఏ నోములో నిన్ను నా చెంత నిలిపే ఏ దైవమో నేడు నిన్ను నన్ను కలిపె నీ పొందులో ప్రేమనిధులెన్నో దొరికె నీతోనే నా పంచ ప్రాణాలు పలికె ఈఈఈ..ఈఈ..ఈ జగమంతా పగబూని ఎదిరించినా.. ఆఆఆ..ఆఆ..విధి ఎంత విషమించి వేధించినా నీవే నేనై ఉందాములే ఆఆ..ఓఓఓ..ఆఆఆ నీ మనసు నా మనసు ఏకమై.. నీ నీడ అనురాగ లోకమై.. ప్రతీ జన్మలోన..జతగానే ఉందాములే..ఏ..ఏ..ఏ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment