Monday, July 6, 2020

Idaa Lokam » Eti Odduna ఇదా లోకం » ఏటి ఒడ్డున

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Eti Odduna / ఏటి ఒడ్డున

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  Actress : Shaarada / శారద Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : P.Suseela / పి. సుశీల  ,  V.Ramakrishna / వి.రామకృష్ణ Song Category :
pallavi:

    ETi oDDuna kUrcuMTE...Eru gala galamaMTuMTE...

    ETi oDDuna kUrcuMTE...Eru gala galamaMTuMTE...



    nITilO mana nIDalu reMDU...vATEsukupOtU uMTE

    nITilO mana nIDalu reMDU...vATEsukupOtU uMTE...



    O yamma..O yamma O yammAyi jAneDu dUraM..

    OpalEkapOtunnAnu O yammA



    O yabba O yabbAyi piDikeDu manasU...

    ApalEka nEnunnAnu O yabbA hOy...



caraNaM 1:

    pillagAlI vIstuMTE... oLlu jala jalamaMTuMTE..

    pillagAlI vIstuMTE ...oLlu jala jalamaMTuMTE...

    ninnu nIvE nI kaugilO...ninnu nIvE nI kaugilO..

    nannu maraci ...hattukuMTE....





    O yamma O yammAyi jAneDu dUraM..

    OpalEkapOtunnAnu O yammA...

    O yabba O yabbAyi piDikeDu manasU...

    ApalEka nEnunnAnu O yabbA hOy...



caraNaM 2:

    cIkaTi pAkutu vastuMTE....ceroka iMTiki veLLAlaMTE....

    cIkaTi pAkutu vastuMTE....ceroka iMTiki veLLAlaMTE....

    maLLI kalisEdeppuDani nI kaLLu diguluga cUstuMTE...

    kaLlallO kanipiMcE digulE kalagA vastuMdanukuMTE...



    O yamma..O yamma O yammAyi jAneDu dUraM..

    OpalEkapOtunnAnu O yammA



    O yabba O yabbAyi piDikeDu manasU...

    ApalEka nEnunnAnu O yabbA hOy...





    O yamma..O yamma..O yabbA..O yabbA

    O yammA..O yamma..O yabbA..O yabbA

    O yammA..O yamma...O yabbA

    lAlA..la..lA la.la ..lA...

    lAlA..la..lA ...lalla..lA.. ..lA...

    Uhu..Uhu..Uhu..

    Uhu..Uhu..Uhu...
పల్లవి:

    ఏటి ఒడ్డున కూర్చుంటే...ఏరు గల గలమంటుంటే...

    ఏటి ఒడ్డున కూర్చుంటే...ఏరు గల గలమంటుంటే...



    నీటిలో మన నీడలు రెండూ...వాటేసుకుపోతూ ఉంటే

    నీటిలో మన నీడలు రెండూ...వాటేసుకుపోతూ ఉంటే...



    ఓ యమ్మ..ఓ యమ్మ ఓ యమ్మాయి జానెడు దూరం..

    ఓపలేకపోతున్నాను ఓ యమ్మా



    ఓ యబ్బ ఓ యబ్బాయి పిడికెడు మనసూ...

    ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్...



చరణం 1:

    పిల్లగాలీ వీస్తుంటే... ఒళ్లు జల జలమంటుంటే..

    పిల్లగాలీ వీస్తుంటే ...ఒళ్లు జల జలమంటుంటే...

    నిన్ను నీవే నీ కౌగిలో...నిన్ను నీవే నీ కౌగిలో..

    నన్ను మరచి ...హత్తుకుంటే....





    ఓ యమ్మ ఓ యమ్మాయి జానెడు దూరం..

    ఓపలేకపోతున్నాను ఓ యమ్మా...

    ఓ యబ్బ ఓ యబ్బాయి పిడికెడు మనసూ...

    ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్...



చరణం 2:

    చీకటి పాకుతు వస్తుంటే....చెరొక ఇంటికి వెళ్ళాలంటే....

    చీకటి పాకుతు వస్తుంటే....చెరొక ఇంటికి వెళ్ళాలంటే....

    మళ్ళీ కలిసేదెప్పుడని నీ కళ్ళు దిగులుగ చూస్తుంటే...

    కళ్లల్లో కనిపించే దిగులే కలగా వస్తుందనుకుంటే...



    ఓ యమ్మ..ఓ యమ్మ ఓ యమ్మాయి జానెడు దూరం..

    ఓపలేకపోతున్నాను ఓ యమ్మా



    ఓ యబ్బ ఓ యబ్బాయి పిడికెడు మనసూ...

    ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్...





    ఓ యమ్మ..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా

    ఓ యమ్మా..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా

    ఓ యమ్మా..ఓ యమ్మ...ఓ యబ్బా

    లాలా..ల..లా ల.ల ..లా...

    లాలా..ల..లా ...లల్ల..లా.. ..లా...

    ఊహు..ఊహు..ఊహు..

    ఊహు..ఊహు..ఊహు...

0 comments:

Post a Comment