Monday, July 6, 2020

I (Manoharudu) » Poolane kunukeyamanataa ఐ (మనోహరుడు) » పూలనే కునుకేయమంటా

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Poolane kunukeyamanataa / పూలనే కునుకేయమంటా
Song Details:Actor : Vikram / విక్రమ్,Actress : Ami Jackson / యామీ జాక్సన్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Haricharan / హరిచరణ్ ,  Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Love & Romantic Songs
pUlanE kunukEyamaMTA

tanu vaccenaMTA.. tanu vaccenaMTA 

pUlanE kunukEyamaMTA

tanu vaccenaMTA.. tanu vaccenaMTA

hE ... ai aMTE mari nEnanu arthamu

telisOy ninna monna

arE ai aMTE iMka tAnanu Sabdhamu

eda cebutuMTE vinnA

ayyO nAkedurai airAvatamE

nElaki paMpina teli kaluvai

tanu viccinaMTA.. tanu vaccenaMTA

pUlanE kunukeyyamaMTA

tanu vaccenaMTA...tanu vaccenaMTA



asalipuDu nI kannA GanuDu lOkAna 

kanabaDunA maniShai

adi jaragadani ilA aDugu vEsina

ninnu valacina manasai

prati kShaNamu kShaNamu

nI aNuvu aNuvulanu kalagannadi nA ai

inni kalala Palitamuna

kalisinAvu nuvvu tIyaTi I nijamai

nA cEtini vIDani gIta nuvvayi

nA goMtuni vIDani pEru nuvvE

taDi pedavulu taLukavanA

navvunavvanA.. eMta madhuramu

pUlanE kunukEyamaMTA

tanu vaccenaMTA.. tanu vaccenaMTA

hE... ai aMTE mari nEnanu arthamu

telisOy ninna monna

arE ai aMTE iMka tAnanu Sabdhamu

eda cebutuMTE vinnA

ayyO nAkedurai airAtavamE

nElaki paMpina teli kaluvai

tanu viccinaMTA.. tanu vaccenaMTA



nIrallE jArEvADE nA kOsaM oka ODayyADA

nIDaMTU cUDanivADE nannE dAcina mEDayyADA

nAlOna uMDE vEroka nannE nAkE cUpiMciMdA

nA rAti guMDeni tAkutU

SilpaM lAgA mArcEsiMdA

yugamulakainA maganigA vINNE

poDagAli aMTU uMdi nAlO manasivvALE

prati udayAna tana vadanAnnE

nayanamu cUsElAgA varamEdainA kAvAlE

pUlanE kunukEyamaMTA

tanu vaccenaMTA.. tanu vaccenaMTA

hE ai aMTE mari nEnanu arthamu

telisOy ninna monna

arE ai aMTE iMka tAnanu Sabdhamu

eda cebutuMTE vinnA

ayyO nAkedurai airAtavamE

nElaki paMpina teli kaluvai

tanu viccinaMTA.. tanu vaccenaMTA

pUlanE kunukEyamaMTA

tanu vaccenaMTA.. tanu vaccenaMTA
పూలనే కునుకేయమంటా

తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా 

పూలనే కునుకేయమంటా

తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా

హే ... ఐ అంటే మరి నేనను అర్థము

తెలిసోయ్ నిన్న మొన్న

అరే ఐ అంటే ఇంక తానను శబ్ధము

ఎద చెబుతుంటే విన్నా

అయ్యో నాకెదురై ఐరావతమే

నేలకి పంపిన తెలి కలువై

తను విచ్చినంటా.. తను వచ్చెనంటా

పూలనే కునుకెయ్యమంటా

తను వచ్చెనంటా...తను వచ్చెనంటా



అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన 

కనబడునా మనిషై

అది జరగదని ఇలా అడుగు వేసిన

నిన్ను వలచిన మనసై

ప్రతి క్షణము క్షణము

నీ అణువు అణువులను కలగన్నది నా ఐ

ఇన్ని కలల ఫలితమున

కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై

నా చేతిని వీడని గీత నువ్వయి

నా గొంతుని వీడని పేరు నువ్వే

తడి పెదవులు తళుకవనా

నవ్వునవ్వనా.. ఎంత మధురము

పూలనే కునుకేయమంటా

తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా

హే... ఐ అంటే మరి నేనను అర్థము

తెలిసోయ్ నిన్న మొన్న

అరే ఐ అంటే ఇంక తానను శబ్ధము

ఎద చెబుతుంటే విన్నా

అయ్యో నాకెదురై ఐరాతవమే

నేలకి పంపిన తెలి కలువై

తను విచ్చినంటా.. తను వచ్చెనంటా



నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా

నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా

నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా

నా రాతి గుండెని తాకుతూ

శిల్పం లాగా మార్చేసిందా

యుగములకైనా మగనిగా వీణ్ణే

పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే

ప్రతి ఉదయాన తన వదనాన్నే

నయనము చూసేలాగా వరమేదైనా కావాలే

పూలనే కునుకేయమంటా

తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా

హే ఐ అంటే మరి నేనను అర్థము

తెలిసోయ్ నిన్న మొన్న

అరే ఐ అంటే ఇంక తానను శబ్ధము

ఎద చెబుతుంటే విన్నా

అయ్యో నాకెదురై ఐరాతవమే

నేలకి పంపిన తెలి కలువై

తను విచ్చినంటా.. తను వచ్చెనంటా

పూలనే కునుకేయమంటా

తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా

0 comments:

Post a Comment