Monday, July 13, 2020

I (Manoharudu) » Nuvvunte Naa jathaga (female version)      ఐ (మనోహరుడు) » నువ్వుంటే నా జతగా (ఫిమేల్ వెర్షన్)

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Nuvvunte Naa jathaga (female version) / నువ్వుంటే నా జతగా (ఫిమేల్ వెర్షన్)
Song Details:Actor : Vikram / విక్రమ్ ,Actress : Ami Jackson / యామీ జాక్సన్  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : ISShrathquadhre / ఇష్రాత్ ఖాద్రే  ,  Sid Sriram / సిద్ శ్రీరామ్  ,Song Category : Love & Romantic Songs
nuvvuMTE nA jatagA

nEnuMTA UpirigA ...

nEnuMTA UpirigA ...

nuvvuMTE nA jatagA

nEnuMTA UpirigA ...   // nuvvuMTE ... 3 //

nEnuMTA UpirigA ... 

prEmaku arthaM EdaMTE ninnU nannE cUpistA

aDDostE A prEmainA cEtultO narikEstA

sUdI dAraM sAyaMtO kurulU mIsaM kuTTEstA

nILLanu dAcE kobbarilA guMDellO ninu kappEstA

pUla tIgallO pUcE baMti BUmi nai

nityaM nI cuTTU nE tirigEstU vuMTA

nI kalalE kaMbaLai kunukE tIstA

nI tanuvE nAdi gA Upirai paDuMTA

nuvvuMTE nA jatagA

nEnuMTA UpirigA ...

nEnuMTA UpirigA ... 

nuvvuMTE nA jatagA
నువ్వుంటే నా జతగా

నేనుంటా ఊపిరిగా ...

నేనుంటా ఊపిరిగా ...

నువ్వుంటే నా జతగా

నేనుంటా ఊపిరిగా ...   // నువ్వుంటే ... 3 //

నేనుంటా ఊపిరిగా ... 

ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా

అడ్డొస్తే ఆ ప్రేమైనా చేతుల్తో నరికేస్తా

సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా

నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా

పూల తీగల్లో పూచే బంతి భూమి నై

నిత్యం నీ చుట్టూ నే తిరిగేస్తూ వుంటా

నీ కలలే కంబళై కునుకే తీస్తా

నీ తనువే నాది గా ఊపిరై పడుంటా

నువ్వుంటే నా జతగా

నేనుంటా ఊపిరిగా ...

నేనుంటా ఊపిరిగా ... 

నువ్వుంటే నా జతగా

0 comments:

Post a Comment