Song » Ladiyo / లేడియో
Song Details:Actor :
Vikram / విక్రమ్ ,Actress :
Ami Jackson / యామీ జాక్సన్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Nikitha Gandhi / నిఖితా గాంధీ ,Song Category : Love & Romantic Songs
pallavi: kacaTatapala Knockout lEDiyO gajaDadabala Fashion lEDiyO rabaDa TabaDa Rocket lEDiyO 32-22-32 Super model lEDiyO miss mmEriyE oh miss mma mma lEDiyO Beautiful lEDiyO Sexy lEDiyO Likes kOTiyO //lEDiyO // caraNaM: pedavO - adi maMcu miThAyO... kurulO - tEne nITi dhAralO bAsalO - baMgALA duMpa SakalamulO Sakti kArakaM - cali pAnakaM cUsE cUpE tIpi biLLayi vUristU vuMdO ruvvE navvE jiguru buDagai vATEstU vuMdO vayyAraM - catur cakra SakaTaMlAgA ray ray aMTuMdO- // lEDiyO // caraNaM: nuragE - nunu lEta dEhamE.. harivillE - cEtulaki gAjulE.. jAbillE - cIra lAga cErukuMdilE yidi BUmikE - adhi dEvatE vacciMdaMTE - gaMdhapu cUrNaM callEstuMTuMdO nacciMdaMTE - SItala pavanaM cimmEstuMTuMdO recciMdO maMTElEni poyyEtAnai vEyiMcEstuMdO. // lEDiyO //
పల్లవి: కచటతపల Knockout లేడియో గజడదబల Fashion లేడియో రబడ టబడ Rocket లేడియో 32-22-32 Super model లేడియో మిస్స్ మ్మేరియే ఒహ్ మిస్స్ మ్మ మ్మ లేడియో Beautiful లేడియో Sexy లేడియో Likes కోటియో //లేడియో // చరణం: పెదవో - అది మంచు మిఠాయో... కురులో - తేనె నీటి ధారలో బాసలో - బంగాళా దుంప శకలములో శక్తి కారకం - చలి పానకం చూసే చూపే తీపి బిళ్ళయి వూరిస్తూ వుందో రువ్వే నవ్వే జిగురు బుడగై వాటేస్తూ వుందో వయ్యారం - చతుర్ చక్ర శకటంలాగా రయ్ రయ్ అంటుందో- // లేడియో // చరణం: నురగే - నును లేత దేహమే.. హరివిల్లే - చేతులకి గాజులే.. జాబిల్లే - చీర లాగ చేరుకుందిలే యిది భూమికే - అధి దేవతే వచ్చిందంటే - గంధపు చూర్ణం చల్లేస్తుంటుందో నచ్చిందంటే - శీతల పవనం చిమ్మేస్తుంటుందో రెచ్చిందో మంటేలేని పొయ్యేతానై వేయించేస్తుందో. //లేడియో //
0 comments:
Post a Comment