Song » Ayila Ayila Ayila / ఐలా ఐలా ఐ
Song Details:Actor :
Vikram / విక్రమ్ ,Actress :
Ami Jackson / యామీ జాక్సన్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Haricharan / హరిచరణ్ ,
Natalie Di Luccio / నటాలియా ,Song Category : Love & Romantic Songs
ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai mEDi in vennela ailA ailA ai ailA ailA ai ailA ailA ai mEDi in vennela nA cEtilO puvvallE nilicE nunu lEtagA nA muLlu viricE nA priyanEstaM nuvvE... nI muddutO telavArutuMdE nI SabdamE nanu mArcutuMdE nA gili gItaM nuvvE kurula mUlamE taraci cUDavA padunu cUputO madini lAgavA adhara kESamE apahariMcavA manasArA nA rOmanai.....rA... ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ''2'' ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai caraNaM:1 koddhi koddi koddigA nannadimi ailA ailA ailA cEstAvA koMTe cUputO kollagoTTi miNuguruku vella vEstAvA... mRuduvugA ruddatAvA mutyamaMtA OyA puvvElEka ailA tAvi autA nuvvoka cirunavvE visirAvE palu nelavaMkalu gala gala dUkene nEla veligEnE yilA yika vidyut kOtalE rAvaDamE kala ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai ailA ailA ai mEDi in vennela caraNaM:2 mella mellagA niluvellA aila ailA pUstAvA A kAMti sOki palu kAkulika kaLlu tElavEstAyA nIli niMgilO OyA lE merupE OyA rOjA puvulO ailA pasi erupE OyA kalisina nava varNaM nI dEhaM nI aNuvaNuvuna virisina velugulu puvvula mEDalu kadA yika tOTallOna visirinavi vATiki nIDalu kadA! ailA ailA ai ailA ailA ai ailA ailA ai mEDi in vennela ''2'' mEGAlanE maggAlu cEsi nIlAlanE dArAlu tIsi nE O vastraM cESA A vastramE nIpaina vEsi aNvastramE anipiMpajEsi nI vunmAdaM cUSA cilipi rATnamai valapu vaDakanA vuDuku nUlunai dariki jaraganA maroka carmamai melika tiraganA pOmAkE nA jIn jiMkA...rA
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నెల ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నెల నా చేతిలో పువ్వల్లే నిలిచే నును లేతగా నా ముళ్లు విరిచే నా ప్రియనేస్తం నువ్వే... నీ ముద్దుతో తెలవారుతుందే నీ శబ్దమే నను మార్చుతుందే నా గిలి గీతం నువ్వే కురుల మూలమే తరచి చూడవా పదును చూపుతో మదిని లాగవా అధర కేశమే అపహరించవా మనసారా నా రోమనై.....రా... ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ''2'' ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ చరణం:1 కొద్ధి కొద్ది కొద్దిగా నన్నదిమి ఐలా ఐలా ఐలా చేస్తావా కొంటె చూపుతో కొల్లగొట్టి మిణుగురుకు వెల్ల వేస్తావా... మృదువుగా రుద్దతావా ముత్యమంతా ఓయా పువ్వేలేక ఐలా తావి ఔతా నువ్వొక చిరునవ్వే విసిరావే పలు నెలవంకలు గల గల దూకెనె నేల వెలిగేనే యిలా యిక విద్యుత్ కోతలే రావడమే కల ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నెల చరణం:2 మెల్ల మెల్లగా నిలువెల్లా ఐల ఐలా పూస్తావా ఆ కాంతి సోకి పలు కాకులిక కళ్లు తేలవేస్తాయా నీలి నింగిలో ఓయా లే మెరుపే ఓయా రోజా పువులో ఐలా పసి ఎరుపే ఓయా కలిసిన నవ వర్ణం నీ దేహం నీ అణువణువున విరిసిన వెలుగులు పువ్వుల మేడలు కదా యిక తోటల్లోన విసిరినవి వాటికి నీడలు కదా! ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నెల ''2'' మేఘాలనే మగ్గాలు చేసి నీలాలనే దారాలు తీసి నే ఓ వస్త్రం చేశా ఆ వస్త్రమే నీపైన వేసి అణ్వస్త్రమే అనిపింపజేసి నీ వున్మాదం చూశా చిలిపి రాట్నమై వలపు వడకనా వుడుకు నూలునై దరికి జరగనా మరొక చర్మమై మెలిక తిరగనా పోమాకే నా జీన్ జింకా...రా
0 comments:
Post a Comment