Song » Priya Raagaley / ప్రియరాగాలే
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Ramya krishna / రమ్యకృష్ణ ,
Soundarya / సౌందర్య ,Music Director :
Raj Koti / రాజ్ కోటి ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
O...O...O O...O...O priyaraagaalE guMDelOna poMgutunna IvELaa priyagaanaalE kanneprEma dOcukunna shubhavELaa cEraali sogasula tIraM saagaali takadhimi taaLaM taggaali tanuvula dUraM tIraali vayasula taapaM O...O...O O...O...O priyaraagaalE guMDelOna poMgutunna IvELaa priyagaanaalE kanneprEma dOcukunna shubhavELaa allari kOyila paaDina pallavi swaraalalO nIvuMTE padaalalO nEnuMTaa vEkuva pUsina tolitoli gItika priyaa priyaa nIvaitE shRuti laya nEnautaa kalakaalaM kaugilai ninnE cErukOni kanureppala nIDalO kalE odigi pOnI O priyaa...daricEritE daacukOnaa toli prEmalE dOcukOnaa priyaraagaalE guMDelOna poMgutunna IvELaa priyagaanaalE kanneprEma dOcukunna shubhavELaa savvaDi cEyani yavvana vINalu alaa alaa savariMcU padE padE palikiMcU vayasulu kOrina vennela madhuvulu saKI celI aMdiMcU suKaalalO tEliMcU pedavulatO kammanI kathE raasukOnaa O priyaa.. paruvaalanE paMcukOnI paDucaaTalE saagipOnI priyaraagaalE guMDelOna poMgutunna IvELaa priyagaanaalE kanneprEma dOcukunna shubhavELaa cEraali sogasula tIraM saagaali takadhimi taaLaM taggaali tanuvula dUraM tIraali vayasula taapaM O...O...O O...O...O Click here to hear the song
ఓ...ఓ...ఓ ఓ...ఓ...ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ...ఓ...ఓ ఓ...ఓ...ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా వేకువ పూసిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనౌతా కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ ఓ ప్రియా...దరిచేరితే దాచుకోనా తొలి ప్రేమలే దోచుకోనా ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించూ పదే పదే పలికించూ వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలీ అందించూ సుఖాలలో తేలించూ పెదవులతో కమ్మనీ కథే రాసుకోనా ఓ ప్రియా.. పరువాలనే పంచుకోనీ పడుచాటలే సాగిపోనీ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ...ఓ...ఓ ఓ...ఓ...ఓ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment