Thursday, July 23, 2020

Hello Brother » Kanne Pettaro      హల్లో బ్రదర్ » కన్నెపిట్టరో

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Kanne Pettaro / కన్నెపిట్టరో

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Ramya krishna / రమ్యకృష్ణ  ,  Soundarya / సౌందర్య  ,Music Director : Raj Koti / రాజ్ కోటి ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Devotional Songs
kannepiTTarO kannukoTTarO  O..O..O

paalapiTTarO paiTapaTTarO O..O..O

are are are kannepiTTarO kannukoTTarO  O..O..O

paalapiTTarO paiTapaTTarO O..O..O

guTTu guTTugaa jaTTu kaTTarO

jaMTa cEritE gaMTa koTTarO

oTTu giTTu peTTaavaMTE UrukOnu

peTTEy kaTTi uTTE koTTi tIrataanu

O..O..O O..O..O



cUpu cUpukoka ciTikela mELaM cUsi peTTanaa ciTTemmaa

Upu Upukoka takadhimi taaLaM vEsipeTTanaa ceppammaa

adiripaDina kuDI eDamala naDumuna uDuku vayasu muDipeTTukOnaa

asalu sisalu lav kiTukulu telisina paDucu panulu modaleTTukOnaa

adurE sarukU mudirE varakU

aTo iTo eTo eTo paDi paDi 

kalEyanaa ado ido kalabaDi

O..O..O O..O..O 

kannepiTTarO kannukoTTarO  O..O..O

are paalapiTTarO paiTapaTTarO O..O..O



gavva tiragabaDi galagalamaMTE guvva guMDelOna riM jiM jiM

vEDi vEDi oDi ceDuguDu aMTE sOkulaaDi pani raM paM paM

miDisi paDina taDi talupula merupulu merisi merisi pani paTTamaMTE

matulu ceDina celi jigibigi biguvulu arici arici mora peTTukuMTE

panilO panigaa oDilO paDanaa 

calO calO cekaa cekI caM caM

kalEsukO priyaa priyaa kam kam

O..O..O O..O..O



kannepiTTarO kannukoTTarO  O..O..O

are paalapiTTarO paiTapaTTarO O..O..O

guTTu guTTugaa jaTTu kaTTarO

jaMTa cEritE gaMTa koTTarO

oTTu giTTu peTTaavaMTE UrukOnu

peTTEy kaTTi uTTE koTTi tIrataanu haa





Click here to hear the song
కన్నెపిట్టరో కన్నుకొట్టరో  ఓ..ఓ..ఓ

పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ

అరె అరె అరె కన్నెపిట్టరో కన్నుకొట్టరో  ఓ..ఓ..ఓ

పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ

గుట్టు గుట్టుగా జట్టు కట్టరో

జంట చేరితే గంట కొట్టరో

ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను

పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను

ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ



చూపు చూపుకొక చిటికెల మేళం చూసి పెట్టనా చిట్టెమ్మా

ఊపు ఊపుకొక తకధిమి తాళం వేసిపెట్టనా చెప్పమ్మా

అదిరిపడిన కుడీ ఎడమల నడుమున ఉడుకు వయసు ముడిపెట్టుకోనా

అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన పడుచు పనులు మొదలెట్టుకోనా

అదురే సరుకూ ముదిరే వరకూ

అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి 

కలేయనా అదొ ఇదొ కలబడి

ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ 

కన్నెపిట్టరో కన్నుకొట్టరో  ఓ..ఓ..ఓ

అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ



గవ్వ తిరగబడి గలగలమంటే గువ్వ గుండెలోన రిం జిం జిం

వేడి వేడి ఒడి చెడుగుడు అంటే సోకులాడి పని రం పం పం

మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే

మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు అరిచి అరిచి మొర పెట్టుకుంటే

పనిలో పనిగా ఒడిలో పడనా 

చలో చలో చెకా చెకీ చం చం

కలేసుకో ప్రియా ప్రియా కమ్ కమ్

ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ



కన్నెపిట్టరో కన్నుకొట్టరో  ఓ..ఓ..ఓ

అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ

గుట్టు గుట్టుగా జట్టు కట్టరో

జంట చేరితే గంట కొట్టరో

ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను

పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను హా





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment