Wednesday, July 15, 2020

Happy Days » Padametu potunnaa      హ్యాపీ డేస్ » పాదమెటు పోతున్నా

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Padametu potunnaa / పాదమెటు పోతున్నా
Song Details:Actor : Varun Sandhesh / వరుణ్ సందేశ్ ,Actress : Tamanna / తమన్నా ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Vanamaali / వనమాలి  ,Singer : Karthik / కార్తీక్ ,Song Category : Others
pallavi:

paadameTu pOtunnaa... payanameMdaakainaa...

aDugu taDabaDutunnaa... tODuraanaa...

chinni eDabaaTainaa... kaMTataDi peDutunnaa...

guMDe prati layalOnaa... naenu laenaa...

oMTaire naa OTamainaa... veMTanaDichae neeDavaenaa...

O... mai phreMD^... taDi kannulanae tuDichina naestamaa...

O... mai phreMD^... oDiduDukulalO nilichina snaehamaa...
charaNaM : 1

amma oDilO laeni paaSaM naestamallae... allukuMdee...

janmakaMtaa teeripOnee mamatalennO... paMchutOMdee...

meeru meeru nuMchee... mana snaehageetaM...

aeraa aeraallOkee maarae...

mOmaaTaalae laenee... kalae jaaluvaarae !

oMTaire naa OTamainaa... veMTanaDichae neeDavae...

O... mai phreMD^... taDi kannulanae tuDichina naestamaa...

O... mai phreMD^... oDiduDukulalO nilichina snaehamaa...
charaNaM : 2

vaana vastae kaagitaalae paDavalayyae j~naapakaalae..

ninnuchoostae chinnanaaTee chaetalannee cheMtavaalae...

gilli kajjaalennO... ilaa peMchukoMToo...

tuLLiMtallO taelae snaehaM...

modalO tudalO telipae... muDi veeDakuMdae...

mOmaaTaalae laenee... kalae jaaluvaarae !

oMTaire naa OTamainaa... veMTanaDichae neeDavae...

O... mai phreMD^... taDi kannulanae tuDichina naestamaa...

O... mai phreMD^... oDiduDukulalO nilichina snaehamaa...
 
Click here to hear the song
పల్లవి:

పాదమెటు పోతున్నా... పయనమెందాకైనా...

అడుగు తడబడుతున్నా... తోడురానా...

చిన్ని ఎడబాటైనా... కంటతడి పెడుతున్నా...

గుండె ప్రతి లయలోనా... నేను లేనా...

ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేనా...

ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...

ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...
చరణం : 1

అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే... అల్లుకుందీ...

జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో... పంచుతోందీ...

మీరు మీరు నుంచీ... మన స్నేహగీతం...

ఏరా ఏరాల్లోకీ మారే...

మోమాటాలే లేనీ... కలే జాలువారే !

ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవే...

ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...

ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...
చరణం : 2

వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే..

నిన్నుచూస్తే చిన్ననాటీ చేతలన్నీ చెంతవాలే...

గిల్లి కజ్జాలెన్నో... ఇలా పెంచుకొంటూ...

తుళ్ళింతల్లో తేలే స్నేహం...

మొదలో తుదలో తెలిపే... ముడి వీడకుందే...

మోమాటాలే లేనీ... కలే జాలువారే !

ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవే...

ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...

ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment