
Song » Arere...Areree... / అరెరే... అరెరే...
Song Details:Actor :
Varun Sandhesh / వరుణ్ సందేశ్ ,Actress :
Tamanna / తమన్నా ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer :
Vanamaali / వనమాలి ,Singer :
Karthik / కార్తీక్ ,Song Category : Others
saakee : neekOsaM digiraanaa... naenevarO marichaanaa neeDallae kadilaanaa... nee vallae karigaanaa naa kOsaM naenlaenaa... manasaMtaa nuvvaenaa praemaMTae iMtaenaa... kaadannaa viMTaenaa! pallavi : arerae... arerae... manasae... jaarae... arerae... arerae... varasae... maarae... idivarakepuDoo... laedae idi naa manasae... kaadae evaraemannaa... vinadae tanadaaraedO... tanadae aMtaa nee maayalOnae... rOjoo nee naamasmaraNae praemaa ee viMtalanni nee vallanae aMtaa nee maayalOnae... rOjoo nee naamasmaraNae praemaa ee viMtalanni nee vallanae charaNaM : 1 snaehamaeraa... jeevitaM anukunnaa aaj^ maeraa... aaSalae kanugonnaa malupulu ennainaa... muDipaDipOtunnaa iMka sekanukenni nimishaalO anukuMTu rOju gaDapaalaa madi kOrukunna madhubaala... chaallae nee gOla... aMtaa nee maayalOnae... rOjoo nee naamasmaraNae praemaa ee viMtalanni nee vallanae aMtaa nee maayalOnae... rOjoo nee naamasmaraNae praemaa ee viMtalanni nee vallanae charaNaM : 2 chinninavvae... chaitramai poostuMTae cheMta chaeree... chitramae choostunnaa chiTapaTa chinukullO... taDisina merupammaa te lugiMTilOni tOraNamaa kanugoMTi guMDe kalavaramaa alavaaTu laeni paravaSamaa... varamaa... haay^ raamaa! arerae... arerae... manasae... jaarae... arerae... arerae... varasae... maarae... idivarakepuDoo... laedae idi naa manasae... kaadae evaraemannaa... vinadae tanadaaraedO... tanadae aMtaa nee maayalOnae... rOjoo nee naamasmaraNae praemaa ee viMtalanni nee vallanae aMtaa nee maayalOnae... rOjoo nee naamasmaraNae praemaa ee viMtalanni nee vallanae Click here to hear the song
సాకీ : నీకోసం దిగిరానా... నేనెవరో మరిచానా నీడల్లే కదిలానా... నీ వల్లే కరిగానా నా కోసం నేన్లేనా... మనసంతా నువ్వేనా ప్రేమంటే ఇంతేనా... కాదన్నా వింటేనా! పల్లవి : అరెరే... అరెరే... మనసే... జారే... అరెరే... అరెరే... వరసే... మారే... ఇదివరకెపుడూ... లేదే ఇది నా మనసే... కాదే ఎవరేమన్నా... వినదే తనదారేదో... తనదే అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే చరణం : 1 స్నేహమేరా... జీవితం అనుకున్నా ఆజ్ మేరా... ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా... ముడిపడిపోతున్నా ఇంక సెకనుకెన్ని నిమిషాలో అనుకుంటు రోజు గడపాలా మది కోరుకున్న మధుబాల... చాల్లే నీ గోల... అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే చరణం : 2 చిన్నినవ్వే... చైత్రమై పూస్తుంటే చెంత చేరీ... చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో... తడిసిన మెరుపమ్మా తె లుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా... వరమా... హాయ్ రామా! అరెరే... అరెరే... మనసే... జారే... అరెరే... అరెరే... వరసే... మారే... ఇదివరకెపుడూ... లేదే ఇది నా మనసే... కాదే ఎవరేమన్నా... వినదే తనదారేదో... తనదే అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment