Sunday, July 26, 2020

Hai » Tante padipoyaa      హాయ్ » తంతే పడిపోయా

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Tante padipoyaa / తంతే పడిపోయా

Song Details:Actor : Aryan Rajesh / ఆర్యన్ రాజేష్  ,Actress : Nikitha / నికిత  ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Rajesh / రాజేశ్ ,  Sujatha / సుజాత ,Song Category : Others
a: taMtE paDipOyA pUbaMti oDilOnE
eMtO ceDipOyA I kAMta jatalOnE (2)
A: pamiTanu paTTE_ cemaTalu puTTE pani muMdunnadilE
taladiMDu niMka nuvvu hattukunE A avasaramuMDadulE             ||taMtE||
ca/a: taNukuki arakuki naDuma  bahudUraM
tanuvuki tanuvuki naDuma cirudUraM
A: bassekkAvaMTE taggEnaMTa dUraM caMkekkAvaMTE SRuMgAraM
a:plaiTekkAvaMTE mArEnaMTa dESaM parupekkAvaMTE saMtOShaM
A: pogarekki nuvvU nEnU pUrtigA mattekki cittayipOvAlOy   ||taMtE||
ca/a: nalugurU cEritE jarugu pEkATa
A:iruvurU kUDitE perugu sOkATa
a: cessATa ADE mUDE nEDE lEdOy kissATa nItO ADEstA
A:kOlATamADE kAlaM kAnE kAdOy kulukATa nIkE cUpistA
a: kosarATa ADiMdiMka cAlulE kottATa ADAlammAyO.....              ||taMtE||




Click here to hear the song
అ: తంతే పడిపోయా పూబంతి ఒడిలోనే
ఎంతో చెడిపోయా ఈ కాంత జతలోనే (2)
ఆ: పమిటను పట్టే_ చెమటలు పుట్టే పని ముందున్నదిలే
తలదిండు నింక నువ్వు హత్తుకునే ఆ అవసరముండదులే             ||తంతే||
చ/అ: తణుకుకి అరకుకి నడుమ  బహుదూరం
తనువుకి తనువుకి నడుమ చిరుదూరం
ఆ: బస్సెక్కావంటే తగ్గేనంట దూరం చంకెక్కావంటే శృంగారం
అ:ప్లైటెక్కావంటే మారేనంట దేశం పరుపెక్కావంటే సంతోషం
ఆ: పొగరెక్కి నువ్వూ నేనూ పూర్తిగా మత్తెక్కి చిత్తయిపోవాలోయ్   ||తంతే||
చ/అ: నలుగురూ చేరితే జరుగు పేకాట
ఆ:ఇరువురూ కూడితే పెరుగు సోకాట
అ: చెస్సాట ఆడే మూడే నేడే లేదోయ్ కిస్సాట నీతో ఆడేస్తా
ఆ:కోలాటమాడే కాలం కానే కాదోయ్ కులుకాట నీకే చూపిస్తా
అ: కొసరాట ఆడిందింక చాలులే కొత్తాట ఆడాలమ్మాయో.....              ||తంతే||
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment