Saturday, July 18, 2020

Hai Hai Nayakaa » Idi Sarigamalerugani      హై హై నాయకా » ఇది సరిగమలెరుగని

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Idi Sarigamalerugani / ఇది సరిగమలెరుగని

Song Details:Actor : Naresh / నరేష్ ,Actress : Sri Bharathi / శ్రీ భారతి ,Music Director : Suresh Chandra / సురేష్ చంద్ర ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi:

    idi sarigamalerugani rAgamu...idi BAShE lEnI BAvamU...

    prEma gAnamU...

    idi idi ani teliyani BAvamu..idi palikE BAShE maunamU

    ...prEma gAnamU



    idi sarigamalerugani rAgamu..idi BAShE lEnI BAvamU



caraNaM 1:

    maNilAga ramaNi rAga ...sudha ciMdE vasudhanaMdE..

    aravirisE ASala Amani..



    nuvu rAga tanuvu UgA...latalOnI kalatatIrA

    ..jata cErA rArA jAbilI

    kalahaMsalA...A..A...viridhanuvulA rAvE vadhuvulA...



    idi idi ani teliyani BAvamu...idi palikE BAShE maunamU

    idi sarigamalerugani rAgamu...idi BAShE lEnI BAvamU



caraNaM 2:

    giligiMta tagilinaMta...rasagIti sarasarIti

    ..ravaLiMcaga rArA muraLilA



    vanarANi kavanavANi...kalavAli kalalatElI

    teli vennela virisE vELalO...

    ninu cEragA...A..A..tagu samayamE rAnI SuBamani..





    idi sarigamalerugani rAgamu...idi BAShE lEnI BAvamU

    prEma gAnamU....

    idi idi ani teliyani BAvamu...idi palikE BAShE maunamU

    prEma gAnamU...
పల్లవి:

    ఇది సరిగమలెరుగని రాగము...ఇది భాషే లేనీ భావమూ...

    ప్రేమ గానమూ...

    ఇది ఇది అని తెలియని భావము..ఇది పలికే భాషే మౌనమూ

    ...ప్రేమ గానమూ



    ఇది సరిగమలెరుగని రాగము..ఇది భాషే లేనీ భావమూ



చరణం 1:

    మణిలాగ రమణి రాగ ...సుధ చిందే వసుధనందే..

    అరవిరిసే ఆశల ఆమని..



    నువు రాగ తనువు ఊగా...లతలోనీ కలతతీరా

    ..జత చేరా రారా జాబిలీ

    కలహంసలా...ఆ..ఆ...విరిధనువులా రావే వధువులా...



    ఇది ఇది అని తెలియని భావము...ఇది పలికే భాషే మౌనమూ

    ఇది సరిగమలెరుగని రాగము...ఇది భాషే లేనీ భావమూ



చరణం 2:

    గిలిగింత తగిలినంత...రసగీతి సరసరీతి

    ..రవళించగ రారా మురళిలా



    వనరాణి కవనవాణి...కలవాలి కలలతేలీ

    తెలి వెన్నెల విరిసే వేళలో...

    నిను చేరగా...ఆ..ఆ..తగు సమయమే రానీ శుభమని..





    ఇది సరిగమలెరుగని రాగము...ఇది భాషే లేనీ భావమూ

    ప్రేమ గానమూ....

    ఇది ఇది అని తెలియని భావము...ఇది పలికే భాషే మౌనమూ

    ప్రేమ గానమూ...

0 comments:

Post a Comment