Song » Tummedalu kommalu / తుమ్మెదలూ కొమ్మలు
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
GK Murthy / జి.కె. మూర్తి ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
tummedalU kommalu Jummani mUgE kammani cirutemmara teralai sAgE madilOna madhurAla kalavaramU celarEgE ||tummedalU|| kaluvA vIDunE nelarAju rAgA ... nelarAju rAgA kamalamu vIDunE dinarAju rAgA ...dinarAju rAgA nI manasu vIDenE nI rAju EDE...nI rAju EDE kalalA celikADu valaci vastADu kalalA celikADuvalaci vastADu kanula kanula kalupunulE hAyigA.... ||tummedalU|| aMdamu niMDenE jIvanamu lOnA... jIvanamu lOnA aMdelu ciMdenE lE DeMdamu lOnA ... lE DeMdamu lOnA tolikE yavvanamU kulikE yI dinamu .... kulikE yI dinamU kilakila navvavE kOkilatO kUyavE kilakila navvavE kOkilatO kUyavE cilukalatO palukavE tIyagA tummedalU kommala Jummani mUgE kammani cirutemmera teralai sAgE madilOna madhurAla kalavaramU celarEgE tummedalU kommala Jammani mUgE kammani cirutemmera teralai sAgE
తుమ్మెదలూ కొమ్మలు ఝుమ్మని మూగే కమ్మని చిరుతెమ్మర తెరలై సాగే మదిలోన మధురాల కలవరమూ చెలరేగే ||తుమ్మెదలూ|| కలువా వీడునే నెలరాజు రాగా ... నెలరాజు రాగా కమలము వీడునే దినరాజు రాగా ...దినరాజు రాగా నీ మనసు వీడెనే నీ రాజు ఏడే...నీ రాజు ఏడే కలలా చెలికాడు వలచి వస్తాడు కలలా చెలికాడువలచి వస్తాడు కనుల కనుల కలుపునులే హాయిగా.... ||తుమ్మెదలూ|| అందము నిండెనే జీవనము లోనా... జీవనము లోనా అందెలు చిందెనే లే డెందము లోనా ... లే డెందము లోనా తొలికే యవ్వనమూ కులికే యీ దినము .... కులికే యీ దినమూ కిలకిల నవ్వవే కోకిలతో కూయవే కిలకిల నవ్వవే కోకిలతో కూయవే చిలుకలతో పలుకవే తీయగా తుమ్మెదలూ కొమ్మల ఝుమ్మని మూగే కమ్మని చిరుతెమ్మెర తెరలై సాగే మదిలోన మధురాల కలవరమూ చెలరేగే తుమ్మెదలూ కొమ్మల ఝమ్మని మూగే కమ్మని చిరుతెమ్మెర తెరలై సాగే
0 comments:
Post a Comment