Song » Puvvulu puyunu / పూవులు పూయును
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
GK Murthy / జి.కె. మూర్తి ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pUvulu pUyunu padivElu BagavAnuni meDalO edivrAlu ||2|| prANamulunnavi aMdarikI _ praNayamu telisEdeMdariki ||pUvulu|| arudaina varaM mana jIvitamu AnaMdAniki adi aMkitamu ||2|| aracEtanE vunnadi svargamurA ||2|| adi erugani vAridE narakamurA ||pUvulu|| cEjArinadi ninnaTi dinamU janiyiMcinidi rEpaTi dinamU ||2|| avi aMdanivI manakeMdukurA ||2|| I dinamE manadanukuMdAmurA ||pUvulu|| Click here to hear the song
పూవులు పూయును పదివేలు భగవానుని మెడలో ఎదివ్రాలు ||2|| ప్రాణములున్నవి అందరికీ _ ప్రణయము తెలిసేదెందరికి ||పూవులు|| అరుదైన వరం మన జీవితము ఆనందానికి అది అంకితము ||2|| అరచేతనే వున్నది స్వర్గమురా ||2|| అది ఎరుగని వారిదే నరకమురా ||పూవులు|| చేజారినది నిన్నటి దినమూ జనియించినిది రేపటి దినమూ ||2|| అవి అందనివీ మనకెందుకురా ||2|| ఈ దినమే మనదనుకుందామురా ||పూవులు|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment