Wednesday, July 29, 2020

Guruvuni Minchina Sishyudu » Kantiki nidraledu      గురువుని మించిన శిష్యుడు » కంటికి నిద్రలేదు

July 29, 2020 Posted by Publisher , No comments

Song » Kantiki nidraledu / కంటికి నిద్రలేదు
Song Details:Actor : Kantha Rao / కాంతా రావు ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి  ,Lyrics Writer : GK Murthy / జి.కె. మూర్తి  ,Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
kaMTiki nidralEdu  _kalakaMThini  gAMcina nATinuMDi
penukaMTaku   Daucu_ tuMTa vilukADu   balaMbula kUDadIsi
pUviMTa SarAla dUsi _ venuveMTane nan tarumADa bUne
vAlgaMTirO oMTivADa_ nanugAvave   jaMTaga _celmipaMTagA
కంటికి నిద్రలేదు  _కలకంఠిని  గాంచిన నాటినుండి
పెనుకంటకు   డౌచు_ తుంట విలుకాడు   బలంబుల కూడదీసి
పూవింట శరాల దూసి _ వెనువెంటనె నన్ తరుమాడ బూనె
వాల్గంటిరో ఒంటివాడ_ ననుగావవె   జంటగ _చెల్మిపంటగా

0 comments:

Post a Comment