Wednesday, July 29, 2020

Guruvuni Minchina Sishyudu » Hai bale bale      గురువుని మించిన శిష్యుడు » హై బలె బలె

July 29, 2020 Posted by Publisher , No comments

Song » Hai bale bale / హై బలె బలె
Song Details:Actor : Kantha Rao / కాంతా రావు ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి  ,Lyrics Writer : GK Murthy / జి.కె. మూర్తి  ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,  Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category : Others
a: hai bale bale bale bale bale bale bale
    yiraNya kasipuDarA _ ninnu yirasaka tiMTanurA
    hai narasiMha sAminirA _ ninnu naMcuka tiMTanurA    ||hai bale bale||
A:    rA rA _ mAva _ rArA nA aMdagADa rAtiraMtA jAtarErA
    aha...  rAtiraMtA jAtarErA
    rArA nA aMdagADa rAtiraMtA jAtarErA
    aha...  rAtiraMtA jAtarErA
    mogalipUla pAnupEsi nippu segala dhUpamEsi    ||2||
    ceTTApaTTAlADukuMdAM rA...rA
    rArA nA aMdagADa rAtiraMtA jAtarErA
    aha...  rAtiraMtA jAtarErA... rAvU... rAvA..
a:    hai bale bale bale bale bale bale bale
    yiraNya kasipuDarA _ ninnu yirasaka tiMTanurA
    hai narasiMha sAminirA _ ninnu naMcuka tiMTanurA    
A:    ciMta ceTTu ciguru cUDu _ cinnadAni sogasu cUDu    ||2||
    mulaga ceTTu kommapaTTakurA _ OraMdagADA
    kommayirigitE kUlabaDatavurA... mAvA
    mulaga ceTTu kommapaTTakurA _ OraMdagADA
    kommayirigitE kUlabaDatavurA...             ||hai bale bale||
అ:  హై బలె బలె బలె బలె బలె బలె బలె
    యిరణ్య కసిపుడరా _ నిన్ను యిరసక తింటనురా
    హై నరసింహ సామినిరా _ నిన్ను నంచుక తింటనురా    ||హై బలె బలె||
ఆ:    రా రా _ మావ _ రారా నా అందగాడ రాతిరంతా జాతరేరా
    అహ...  రాతిరంతా జాతరేరా
    రారా నా అందగాడ రాతిరంతా జాతరేరా
    అహ...  రాతిరంతా జాతరేరా
    మొగలిపూల పానుపేసి నిప్పు సెగల ధూపమేసి    ||౨||
    చెట్టాపట్టాలాడుకుందాం రా...రా
    రారా నా అందగాడ రాతిరంతా జాతరేరా
    అహ...  రాతిరంతా జాతరేరా... రావూ... రావా..
అ:    హై బలె బలె బలె బలె బలె బలె బలె
    యిరణ్య కసిపుడరా _ నిన్ను యిరసక తింటనురా
    హై నరసింహ సామినిరా _ నిన్ను నంచుక తింటనురా    
ఆ:    చింత చెట్టు చిగురు చూడు _ చిన్నదాని సొగసు చూడు    ||౨||
    ములగ చెట్టు కొమ్మపట్టకురా _ ఓరందగాడా
    కొమ్మయిరిగితే కూలబడతవురా... మావా
    ములగ చెట్టు కొమ్మపట్టకురా _ ఓరందగాడా
    కొమ్మయిరిగితే కూలబడతవురా...             ||హై బలె బలె||

0 comments:

Post a Comment