Song » Adedu janmalanundi / ఏడేడు జన్మలనుండి
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
GK Murthy / జి.కె. మూర్తి ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
A: EDEDu janmalanuMDi_ paDivuMdI brahmamuDI EDEDu janmalanuMDI_ paDivuMdI brahmamuDI maLLI paDabOtuMdI maLLI paDabOtuMdI manalanokaTigA cEstuMdI ||EDEDu|| a: egirE nanu baMdhiMcAvU_pagaDAla paMjara maMdU A: nAguMDela guDilO nilipI_dEvunigA pujistunnA a: nOrArA pilicE vELA _dUrAnA nilicEvElA A: gArAnA cEruvakAgA_ mArAmu cEyuTamElA a: mATalatOnE maripistAvE_ A: mATalu kAvu manasE yiccA a: mATalatOnE maripistAvE_ A: mATalu kAvu manasE yiccA a:||EDEDu|| a: E dEvuni dIvana balamO _ yIDErenu mana lE valapU A: mI aDugU jADalalOnE_ nA ASala divvela velugU a: nI sigalo mallega mArI _ UsulatO UristAnu A: mI kannula kAMtini cEri _manasAra alaristAnu a: tIyani mana kala nijamautuMdi A: tappadu valapE PaliyistuMdI a: tI yani mana kala nijamautuMdi A: tappadu valapE PaliyistuMdi i: EDEDu janmalanuMDI_paDivuMdI brahmamuDI EDEDu janmalanuMDI_paDivuMdI brahmamuDI maLLI paDabOtuMdI maLLI paDabOtuMdI_manala nokaTigA cEstuMdI
ఆ: ఏడేడు జన్మలనుండి_ పడివుందీ బ్రహ్మముడీ ఏడేడు జన్మలనుండీ_ పడివుందీ బ్రహ్మముడీ మళ్ళీ పడబోతుందీ మళ్ళీ పడబోతుందీ మనలనొకటిగా చేస్తుందీ ||ఏడేడు|| అ: ఎగిరే నను బంధించావూ_పగడాల పంజర మందూ ఆ: నాగుండెల గుడిలో నిలిపీ_దేవునిగా పుజిస్తున్నా అ: నోరారా పిలిచే వేళా _దూరానా నిలిచేవేలా ఆ: గారానా చేరువకాగా_ మారాము చేయుటమేలా అ: మాటలతోనే మరిపిస్తావే_ ఆ: మాటలు కావు మనసే యిచ్చా అ: మాటలతోనే మరిపిస్తావే_ ఆ: మాటలు కావు మనసే యిచ్చా అ:||ఏడేడు|| అ: ఏ దేవుని దీవన బలమో _ యీడేరెను మన లే వలపూ ఆ: మీ అడుగూ జాడలలోనే_ నా ఆశల దివ్వెల వెలుగూ అ: నీ సిగలొ మల్లెగ మారీ _ ఊసులతో ఊరిస్తాను ఆ: మీ కన్నుల కాంతిని చేరి _మనసార అలరిస్తాను అ: తీయని మన కల నిజమౌతుంది ఆ: తప్పదు వలపే ఫలియిస్తుందీ అ: తీ యని మన కల నిజమౌతుంది ఆ: తప్పదు వలపే ఫలియిస్తుంది ఇ: ఏడేడు జన్మలనుండీ_పడివుందీ బ్రహ్మముడీ ఏడేడు జన్మలనుండీ_పడివుందీ బ్రహ్మముడీ మళ్ళీ పడబోతుందీ మళ్ళీ పడబోతుందీ_మనల నొకటిగా చేస్తుందీ
0 comments:
Post a Comment